కరీంనగర్ పట్టణములో అన్ని fp shops డీలర్ ల వద్ద హుండీ లు ఏర్పాటు చేయనైనది ..ఎవరైనా బియ్యం దానం చెయ్యడాలిస్తే మీరు అందులో బియ్యం వేయగలరు ..మీ పేరుతో అదే ప్రాంతములోని పేదవారికి ,బియ్యం అందని వలస కార్మికులకు ఇవ్వగలము
-తహసీల్దార్ కరీంనగర్
@Collector_KNR@DistrictCivil
కరీంనగర్ పట్టము లోని అశోక్ నగర్ పేదలు తమ రేషన్ లో ఇప్పటి వరకు 5qts దానం చేశారు .అట్టి బియ్యాన్ని ఈ రోజు A. C శ్యామ్ సర్ ,గారి చేతుల ,మీదుగా కార్పొరేటర్ గారి సమక్షం లో అదే ప్రాంతం లోని రేషన్ కార్డ్ లేని పేదలు 100 మంది కి ఇవ్వడం జరిగింది @Collector_KNR@AdditionalColl
@aamerarfath@Collector_KNR@AdditionalColl@KTRTRS @TSCSOffice Ask her to go to nearest fp shop we will prove ration using vro bio authentication if the dealer not provided rice get back to over phone
రేషన్ బియ్యం పంపిణీ ఇవ్వాళ 8 గ నుంచి Fp షాప్ డీలర్ వద్ద పొందవచ్చు ,మీకు ఇవ్వబడిన టోకెన్ లోని తేదీ సమయం ప్రకారం వచ్చి లైన్ లో నిలబడి సోషల్/ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ బియ్యం తీసుకోగలరు.
@Collector_KNR@g_kamalakar@DistrictCivil