రేషన్ బియ్యం పంపిణీ ఇవ్వాళ 8 గ నుంచి Fp షాప్ డీలర్ వద్ద పొందవచ్చు ,మీకు ఇవ్వబడిన టోకెన్ లోని తేదీ సమయం ప్రకారం వచ్చి లైన్ లో నిలబడి సోషల్/ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ బియ్యం తీసుకోగలరు.
@Collector_KNR@g_kamalakar@DistrictCivil
ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ప్రజలకు మరింతగా చేరువయ్యి, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ.బీ. కమలాసన్ రెడ్డి సర్ పై ఈ రోజు వార్త పేపర్ లో నేను రాసిన ఆర్టికల్...