తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చే��ిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్��ిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గ���ల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
1 Day to go..⏳🔥
ప్రజలు మెచ్చిన నాయకుడు, పేదలకు ఆత్మీయుడు, మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ @BRSHarish గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షల�� 💐
#HappyBirthdayHarishAnna
సత్యమేవ జయతే ✊
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే!
కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టు.
జై తెలంగాణ ✊
#KaleshwaramProject
✳️ ఏప్రిల్ 27వ తేదీన, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం.
♦️ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకుని, పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ నెల 27వ తేద��న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తారు.
ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. పార్ట��� రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరవుతారు.
- కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరుగుతూ…
సూటిగా, స్పష్టంగా తన మార్క్ పంచ్‌లతో కొనసాగిన గులాబీ బాస్ ప్రసంగాన్ని వినేందుకు,
తండోపతండాలుగా తరలివచ్చిన జన సందోహం.
కేసీఆర్ సభ ఎఫెక్ట్ .. జీవన్ రెడ్డి బాటలో మరికొందరు.. !
విషమించిన కాంగ్రెస్ పరిస్థితి.. బీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న కాంగ్రెస్ నేతలు
జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇవ్వడంతో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు క్యూ కడుతున్న వైనం
కేసీఆర్ సభ సూపర్ సక్సస్ అవ్వడంతో బీఆర్ఎస్తో టచ్‌లోకి వెళ్లిన కొందరు కాంగ్రెస్ నేతలు
లిస్టులో ఏనుగు రవీందర్, కస్తూరి నరేందర్, బిక్షపతి, కాటా, భీం భరత్, సరితా తిరుపతయ్య
ఇంకా రెండేళ్ల అధికారం ఉండగానే జీవన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్లడంతో కాంగ్రెస్‌కి డ్యామేజ్
సీనియర్ నేత జీవన్ రెడ్డినే ���ెళ్ళిపోయాడు మనమెంత అనుకుంటున్న అసంతృప్త నేతలు
జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్, తరుచూ గ్రూపు తగాదాలతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు
కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వట్లేదని, బీఆర్ఎస్లో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న నేతలు
నేతల అభిప్రాయానికి తగ్గట్లే కాంగ్రెస్ పార్టీని వీడాలని కోరుతున్న కార్యకర్తలు, ఆత్మీయులు
ఈ ఏడాది లోపే బీఆర్ఎస్లో చేరి వచ్చే ఎన్నికలకు టికెట్ దక్కించుకునేలా ప్రణాళిక���ు