ఇంధన్పల్లి ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారుల దాడి అత్యంత హేయమైన చర్య.
రక్షణ కల్పించాల్సిన అధికారులే గిరిజనులపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఆదివాసీల హక్కులపై దాడి.
బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ సోదరులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో గిరిజన మహిళలపై,పోడు రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు అత్యంత ఖండనీయం. కా��గ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇప్పుడు వారిపైనే దౌర్జన్యాలకు పాల్పడటం దురదృష్టకరం.ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సమాజ హితం కోసం జిల్లాలో శాంతి సామరస్యాలను కాపాడుతూ, మహిళల రక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గౌరవ నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి షర్మిల @sp_nirmal మేడమ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
పండిత్ జాధవ్
జిల్లా అధ్యక్షులు, బీజేపీ ఎస్టీ మోర్చ, నిర్మల్
మాజీ శాసనసభ్యులు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రమేష్ రాథోడ్ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా నా యొక్క నివాళులు అర్పిస్తున్నాను
#RameshRathod@Rathod4BJP
@TeluguScribe ఎంత టాపర్ అయినా సంస్కారం లేకుంటే ఏమీ లాభం
ఎంతో మంది టాపర్ లు మోరిలు క్లీన్ చేస్తున్నారు
హుందాతనం గా ఉండాలి
మాజీ మంత్రి గౌరవంగా సన్మానం చేస్తే బట్టేబాజ్ లాగా ప్రవర్తిస్తున్నావ్
నీ లాంటి ఎంతోమందిని ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి @KTRBRS
ఇకనైనా వ్యవహరించే తీరు మార్చుకో
గౌరవ���ీయులైన @Collector_NML @bhaveshmishra01 గారు
👉కుబీర్ మండలంలో యూరియా కొరత
👉విత్తనాలు నాటే సమయంలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరం
👉ఎరువులు దొరకక ఇబ్బందులో రైతులు
👉ఫర్టిలైజర్ యాప్ లో ఎక్కడ చూసినా జీరో చూపిస్తున్న వైనం
👉 ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతుల విజ్ఞప్తి
@Abhilasha18IAS@Collector_NML మీ సేవలు మరువలేనివి
విధుల పట్ల అంకితభావం
ప్రజల సమస్యలను వినడం పరిష్కరించడం
సరికొత్త కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డు అందుకోవడం
రాజకీయం. సంక్షేమం. అభివృద్ధి సమానంగా చూసి మార్పు తీసుకో రావడం
Miss You Madam Garu For your Administration
Thank you @Abhilasha18IAS
సస్యమాలమైన నిర్మల్ జిల్లా
ప్రశాంతతకు నిలయం
నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నియమితులైన గౌరవనీయులైన శ్రీ @bhaveshmishra01 గారికి నిర్మల్ జిల్లా కి స్వాగతం సుస్వాగతం
స్వాతంత్ర్య భారతావనిని ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక,ఆర్థిక,రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించిన మహనీయుడు భారతరత్న డా॥బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు..
నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాత పారిశుద్ధ్య కార్మికులను తీసేసి కొత్త వారిని నియమించే ప్రయత్నం చేస్తున్నారు
కరోనా కాలంలో పనిచేశారు వారి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానముపై ప్రభావం చూపుతున్నది, సర్పంచులు అభివృద్ధిపై దృష్టి సారించాలి గాని తప్పుడు ప్రయత్��ాలు మానుకోవాలి
@TelanganaCMO
▪️కుబీర్ లో యూరియా అక్రమాలు
▪️పట్టించుకొని అధికారులు
270 యూరియా బస్తా 360 కి అమ్ముతున్న డీలర్లు
▪️ఫిర్యాదు చేసిన ఫలితం లేదు
▪️మోసపోతున్న అమాయక రైతులు
▪️జిల్లా అధికారులు దృష్టి సాధిస్తేనే... ఫలితం
@TelanganaCMO@Abhilasha18IAS@TummalaOfficial@Collector_NML