This is the official page of All India OBC Students Association (AIOBCSA) Telangana unit page. All official communications will be released from this page.
We welcome Prof. Suraj Mandal for our National Convention on Caste Census and OBC Issues at Ravindra Bharathi, Hyderabad. He will be our guest of honour for the Convention. We will release Hyderabad OBC Students Declaration on various issues.
@suraj_yadav2005@aifsoj
ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కుల గణన, ఓబిసిల సమస్యల పరిష్కారం కోసం జూలై 15వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కన్వెన్షన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ ఓబిసి ఇష్యూస్ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి కిరణ్ కుమార్ అసోసియేషన్ జాతీయ కోశాధికారి ఓ. కొండల్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకట దాస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ దత్త తెలంగాణ వెంకటేష్ మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Released AIOBCSA National Convention on Caste Census and OBC Issues posters and discussed various issues related to Caste Census with Hyderabad Central University students. The event is scheduled on 15th July 2023 at Ravindra Bharathi Auditorium. @aiobcsa@BRSparty@BRSParty_News
Our National Convention wall paper was released by @VSrinivasGoud, OBC Leader, former Telangana Gazetted officers Association President, Telangana movement leader, Minister of Prohibition & Excise, Sports & Youth services, Tourism & Culture and Archaeology of Telangana #HyderabadOBCConvention
శ్రీ. బి.పి. మండల్ గారి మనవడు ప్రొ. సూరజ్ మండల్ బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయి ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. @suraj_yadav2005