Telangana:
బదిలీల కొరకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చైర్మన్ Ajaymisra, IAS గారి ఆధ్వర్యoలో రేపు అనగా తేది: 19.05.2018న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి Transfer Guidelines పై చర్చించనున్నారు.
TSPSC TRT Final Anwer Keys -
టీఆర్టీ తుది కీలు ఖరారు....
TSPSC SGT, PET, LP, SA, SA(P.Ed) TRT Final Answer keys 2018......
* కీలు 3 నుంచి అందుబాటులోకి...
* త్వరలో 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితా..
* ధ్రువీకరణ పత్రాల పరిశీలన తరవాత నియామకాలు....