చేతకావట్లేదా ? చేతులెత్తేసిండా ?
సీఎంగా రెండున్నరేళ్లు పూర్తి అయ్యాక కూడా పాలనపై పట్టు తెచ్చుకోలేకపోతున్న రేవంత్
మున్సిపల్ మంత్రిగా కూడా విఫలం.. అధికారులదే తప్పంటూ తప్పించుకుంటున్న వైనం
వ్యతిరేకత రాకుండా అధికారులపై తప్పు నెట్టెయ్యడాన్ని పరిపాటిగా మార్చుకున్న రేవంత్
తాజా వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తం.. ట్రాఫిక్, వరద సమస్యలతో సిటీ జనం ఆగమాగం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష
అధికారులెవరూ నా మాట వినడం లేదు.. నేనిచ్చిన ఆదేశాలు పట్టించుకోట్లేదని అసహనం
తాను హెచ్చరించినా అధికారులు అప్రమత్తం అవ్వలేదని అధికారులపై రేవంత్ ఆగ్రహం
హైడ్రాకు వర్షాకాలం పనులు అప్పజెప్పడంతో వర్షంలో ఆగమాగం అవుతున్న హైదరాబాద్
వరదల్లో రోడ్లు మునిగిపోతుంటే కనీస సహాయక చర్యలు చేయకుండా చేతులెత్తేసిన హైడ్రా
హైడ్రాని పల్లెత్తు మాట అనకుండా మున్సిపల్ అధికారులపై తప్పులు నెట్టేసే ప్రయత్నం
బస్సు యాత్రకు నో ఎంట్రీ.. అజ్ఞాతంలోకి బండి
బండి సంజయ్‌కి బీజేపీ అధిష్టానం షాక్
"రైతు గోస.. బీజేపీ భరోసా" పేరిట బీజేపీ నాయకులు చేపట్టిన బస్సు యాత్రలో పాల్గొనేందుకు బండి సంజయ్‌కి అనుమతి ఇవ్వని అధిష్టానం
దీంతో కొన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడని, ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలిపిన కార్యకర్తలు
ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ?
రేవంత్ రెడ్డి వరుస సభలు. ఒక్కో సభకు రూ.15 కోట్లకు పైగా ఖర్చు
అధికారిక సభలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సందర్శన, సమీక్ష పేరుతో రెండు రోజుల పర్యటన
90 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టు పనులను రెండున్నరేళ్లుగా పక్కన పెట్టి హఠాత్తుగా పర్యటన
రెండో రోజు జూన్ 5న జడ్చర్లలో భారీ బహిరంగసభ. ఆశాలు, మహిళా సంఘాల కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు బలవంతంగా తరలింపు
జూన్ 6న కోహెడలో పండ్ల మార్కెట్ కు శంకుస్థాపన పేరుతో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి ఆర్టీసీ బస్సులలో రైతుల తరలింపు
కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలోనే భూసేకరణ పూర్తి. పండ్ల మార్కెట్ శంకుస్థాపనకే భారీ బహిరంగ సభ
జూన్ 8న బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పైగా పనులు పూర్తయిన బాచుపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి. మియాపూర్ లో భారీ బహిరంగసభ
జూన్ 9న "మహిళా శక్తి మహాసభ" పేరుతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సభ. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యుల తరలింపు.
హఠాత్తుగా వరసగా రేవంత్ రెడ్డి సభలపై కాంగ్రెస్ లో కలకలం. సభలలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు పార్టీలో, ప్రభుత్వంలో మద్దతు కరువు
రేవంత్ రెడ్డిని పదవి నుండి తప్పిస్తారని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ముందు తనకు ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకే అధికారాన్ని అడ్డంపెట్టుకుని బలవంతంగా ప్రజలను తరలించి భారీగా షో చేస్తున్నాడని గుసగుసలు
ప్రభుత్వ వేదికల మీద పార్టీలు, వ్యక్తుల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలపై విమర్శలు
గత కొన్ని రోజులుగా స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీలో కలుస్తున్న రాహుల్ గాంధీ
పలు మార్లు కోరినా రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కకు అపాయింట్ మెంట్ నిరాకరణ
కేరళ సీఎం, కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా రేవంత్ రెడ్డిని పట్టించుకోని రాహుల్ గాంధీ
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అసహనంతో బల ప్రదర్శనకు దిగుతున్నాడని కాంగ్రెస్ వర్గాలలో చర్చ
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న @revanth_anumula .. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో.
రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుంది.
మహిళా మంత్రిగా ఉన్న @seethakkaMLA గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం.
అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.
2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది.
కానీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు.
అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.
మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు.
ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి.
సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.
రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్
మే నెల 22న హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా గుర్తించని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు
ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ విధులు వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టి పెడితే ఇలాగే అవుతుందని కామెంట్ చేస్తున్న నెటిజన్లు.
Reading this book by @sardesairajdeep
‘2024: The Election that Surprised India’ and BJP’s handling of the MP candidate Mishra after Lakhimpur Kheri killings is eerily similar to “He who does not want to be named” son’s POCSO fiasco.
నిందితులను దాచిపెట్టడమేనా బండి సంజయ్ పని??
గతంలో తెలంగాణ విఠల్ ను దాచిండు, మొన్న POCSO కేసులో బండి భగీరథ్ ను దాచిండు..!?
ఈ తెలంగాణ విఠల్ అనే వాడు గతంలోకి Q న్యూస్ లో కూర్చొని ఒక ఫ్యామిలీని నోటికొచ్చింది తిట్టిండు, దానీకి బాధితులు మల్లన్న పై, వీడి పై కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు.. ఆ సమయంలో పోలీసులకు దొరకకుండా వీడిని బండి సంజయ్ మూడు నెలలు ఢిల్లీ ఇంట్లో దాచి పెట్టిండు...(ఇది నేను అంటుంది కాదు విఠల్ అనే వాడే చెప్పిండు).
బండి భగీరథ్ POCSO కేసులో ఒక్క మాట మాట్లాడని వీడు బండి కి జరిగిన డ్యామేజ్ ని డైవర్ట్ చేయడానికి ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా పై అవాస్తవాలు చెప్తూ బండి సంజయ్ కి, అతని కొడుకుకి సపోర్ట్ చేస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు..
గతంలో బండి వీడిని దాచిపెట్టి కాపాడాడు, వీడు ఇప్పుడు బండికి భజన చేస్తున్నాడు... అంతే..