తీన్మార్ మల్లిగాడు,మన తొలివెలుగు రఘు గాడు,R. కృష్ణయ్య, జాజుల. శ్రీనన్న అందరి బాగోతాలు రేపు తెలుస్తాయి...
BC లకు ఎక్కువ సీట్లు ఇచ్చిన,BC నే ముఖ్యమంత్రి ని చేస్తాం అన్న BJP కి భేషరతుగా మద్దతు తెలుపుతరా...
లేక కాంగ్రెస్ రెడ్ల దగ్గర బానిస గిరి చేస్తారా...
@ErriGulabi@Sagar4BJP
నువ్వు మాత్రం నీ అర్ధాంగితో పాటు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చెయ్యొచ్చు కానీ ఇంకోడు రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు అడగకూడదు
.ఇదెక్కడి లాజిక్ క్రిశాంక్ ?
మరి మీ పెద్దసారు కుటుంబంలో 4 ఎమ్మెల్యే టిక్కెట్లు ఎందుకు , అందులో ఒకటి ఏళ్ల తరబడి వేచి చూసే నీలాంటివాళ్ళకి ఇయ్యొచ్చు కదా
మైనం,
హరీష్ గారి చరిత్రలో ఒక్క రోజులో 3పార్టీ రంగులు మార్చలే
2014లో Congress టికెట్ ఇవ్వకపోతే,KCR గారు MPటికెట్ ఇస్తే ఓడినా MLCని చేసింరు,
నగర అధ్యక్షున్ని చేసింరు.mlaఅవకాశం ఇచ్చింరు
కొడుకు కోసం రోడెక్కి లొల్లి అవసరమా?
ఒక్క అవకాశం రాక ఏళ్ళు వేచే వారు ఉంటే, మీకు రెండు రెండు కావాలా?
కొడుక్కు టిక్కెట్టు వస్తదో రాదో అని మైనంపల్లి తిట్టాల్సింది టిక్కెట్లు ఇచ్చె పార్టీ అధ్యక్షుడు KCR,వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ని కదా,ఏ హోదా లేని హరీశన్నని ఎందుకు తిట్టిండు?
ఇంతకీ మైనంపల్లి ఒక వేళ భవిష్యత్తులో KTRని తిడితే,ఏ ప్రాంతాన్ని KTRకి కీపు అంటడు?
ఫింకీలు ఇవి అడుగలేరు,హరీశన్నని అభిమానించే నేను అడుగుతా.
అపర భగీరథునికి కాళేశ్వరం తప్పా తెలంగాణలో మిగత నీటి ప్రాజెక్టుల గోస ఎందుకు కనిపియ్యదు?
నీళ్ళు లేక ఆయకట్టు కింద రైతులు ఎవుసం విడిచి పెట్టినా ఎందుకు చలనం లేదు???
KCR కి సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లో👇🤦
Congratulations, Roscosmos on the successful launch of Luna-25 💐
Wonderful to have another meeting point in our space journeys
Wishes for
🇮🇳Chandrayaan-3 &
🇷🇺Luna-25
missions to achieve their goals.
ఆయన పేరు చెబితే...
అమరావతి బాండ్లు ఐదు రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అవుతాయి !
ఆయన పేరు చెబితే...
గంటల వ్యవధిలో వందల ఫ్లాట్ లు (NRT) ఆన్ లైన్ లోనే బుక్ అయిపోతాయి !
ఈయన పేరు చెబితే...
ఆర్బీఐ బాండ్లుతో అత్యధిక వడ్డీ రేట్లకు అప్పులు పుడతాయి !
ఈయన పేరు చెబితే...
రోడ్లు వెయ్యడానికే కాదు, టెండర్ వెయ్యడానికి కూడా ఎవడూ ముందుకు రాడు !
ఆయన పేరే ఒక బ్రాండ్ !
ఈయన పేరే ఒక బ్లండర్ !!
ఇదీ ఇద్దరి నాయకుల క్రెడిబిలిటీ !
కొనుక్కుంటే వచ్చేది కాదు ! ప్రజల తలరాతల్ని మార్చగలిగితే అదే వెతుక్కుంటూ వచ్చేది !!
@sunilbansalbjp ji kindly understand how an average bjp supporter thinks of the party situation in Telangana .
@bandisanjay_bjp@Eatala_Rajender
మీరు ఒకసారి కలిసి ఒకే స్టేజి మీదకి వచ్చి కేసీఆర్ ఆడే దొంగ డ్రామాలకి ఒక చెక్ పెట్టగలరు అని మనవి .
ఎక్కడో నాంపల్లి దగ్గర ఉన్న బీజేపీ పార్టీని రాష్ట్రం అంతా విస్తరించాడు మా బండి సంజయుడు.
నేను సంజయ్ అన్నకి వీరాభిమానిని.
గ్రౌండ్ లో నిజానిజాలు మాట్లాడుకుంటే ఇక నుంచి సంజయన్నతో పాటు ఈటెలకు ఇంకో బాధ్యత ఇస్తే చివరిదశ పూర్తి అవుతుంది.
బీజేపీ అధికారంలోకి కచ్చితంగా వచ్చి తీరుతుంది
Same nation , different lives !
What a sad fate.
Telangana state has proved with @mb_telangana that a robust engineering design can alter nature’s anomaly and bring precious , pure drinking water 💧to the doorstep of all its 1 cr+ homes.
#TruimphantTelangana
అవు మిమ్మల్ని నమ్మొద్దు మీ కాబోయే మిత్రపక్షం స్కాంగ్రెస్ ని నమ్మొద్దు .
భారాస అంటే భారత రాక్షస సమితి అని పబ్లిక్ కి అర్థం అయ్యింది మీరు ఎన్ని పులి ఏశాలు ఏషినా మీకు వాతలు పెట్టుడు ఖాయం ఏతుల రావు
#VRSToBRS
2014కి ముందు అడుక్క తిన్నడు కావొచ్చు ఆదాని గాడు,అంతేనా?🙄
సొంత కుటుంబానికే ఏమీ లాభం చెయ్యనోడు,వాడెవనికో లాభం చేస్తున్నడు అని మీరు చెప్తే నమ్మడానికి జనాలు ఫింకీ గాళ్లు అనుకుంటున్నవా KTR?
ఇక్కడ తెలంగాణల 2014కి ముందు అడుక్క తిన్నోళ్లు ఎంతమంది అడ్డంగా సంపాయిచిండ్రో జనాలకి తెల్సులే.
@GandhiArekapudi గారు, 8500 కోట్లు ఖర్చు చేసిన మీరు లింగంపల్లి బ్రిడ్జి దగ్గర ఈ సమస్యను పరిష్కరించలేకపోయారా? 9 యేళ్ళు అవసరం లేదు. 9 రోజులు మీ పదవి మాకు ఇవ్వండి. దీని సంగతి ఏంటో తేలుస్తాము. ప్రతి వర్షానికి మా శేర్లింగంపల్లి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
@CYBTRAFFIC@pschandnr_cyb The footpath near serlingampally railway station towards 6th platform side are being blocked by parking vehicles in this way .Kindly take necessary actions against the same.
vehicle details :
TS03EL6768