హామీల నుంచి వాస్తవం వరకు... రైతులకు దక్కిందేమిటి?
ఒకవైపు ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెబుతుంటే.. మరోవైపు అమలు, రైతుల సమస్యలపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హామీలు నిజంగా రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయా?
#AndhraPradesh#Farmers#AquaFarmers#Aquaculture
సికింద్రాబాద్ బోనాల్లో తీవ్ర అపచారం..! కనీస వసతులు లేక రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన జోగినిలు, శివసత్తులు. ప్రభుత్వ వైఖరిపై కన్నీటిపర్యంతమవుతున్న భక్తులు. అమ్మవారి ఉత్సవాల్లో ఈ అపచారం రాష్ట్రానికే అరిష్టమంటూ మండిపాటు!
#SecunderabadBonalu#Bonalu2026#Bonalu#Secunderabad
పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా కూడా ఇంకా నిరుద్యోగ సమస్య తీరలేదు, ఉద్యోగాల కోసం యువత ఎదురుచూపులు తప్పడం లేదు,రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధలు సమసిపోలేదు,ప్రజలు ఆశించిన నిజమైన సుపరిపాలన కోసం ఎదురుచూపులు తప్పడం లేదు
#TelanganaDeservesBetter
Hyderabad once inspired the world.
Today, Hyderabad Pharma City is stuck in pending files land, clearances, master plan, infrastructure, all on hold. Development needs momentum, not uncertainty.
#HyderabadPharmaCity#TelanganaDeservesBetter#StuckInFiles
రైతుకు కావాల్సింది ఉపన్యాసాలు కాదు — నిజమైన చేయూత. వారికి కావాల్సింది సరైన నీరు, గిట్టుబాటు ధర (MSP), సరైన సమయంలో అండగా నిలిచే మద్దతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.
#TelanganaDeservesBetter#రైతే_రాజు#MSP#రైతుకుఅండగా
రూ.2 బియ్యం... అమ్మ చేతికి తొలి బ్యాంక్ పాస్బుక్... సైబర్ టవర్స్ ఎత్తు... ఇవన్నీ ఈ నేల మీదే జరిగాయి.
కానీ త్యాగం మనది, సింహాసనం వాళ్లది అయ్యింది.
ఆ రోజులు మర్చిపోలేదు, మర్చిపోం.
#TelanganaDeservesBetter