@BRSparty@KTRBRS Namaste, Brother KTR.
My name is Boddu Babu; my father's name is Ellayya. I reside in Tippapuram Village, Vemulawada Mandal, Rajanna Sircilla District.
Brother KTR,
@KTRBRS కేటీఆర్ అన్న మాలాంటి బీద కుటుంబాలకు న్యాయం జరగడం లేదు అన్న ( పైసలకు ఏదంటే అది దొరుకుతుంది ) కానీ న్యాయం దొరకడం లేదు ఎట్లా అన్న గరీబోళ్లం మిరే మాకు దైర్యం. మాకు న్యాయం జరగాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏