All Actors in movie industry know crimes like casting couch or financial irregularities but they dont talk. During any crisis in AP or TG they keep their mouth shut. They have zero morality or intellectual capacity to lecture the world about datacenter or anything
the value that movies provide to people is negligible to the environmental damage that is caused by movies. Movies make people poorer especially the poor and working class
All movies must be banned and heros wealth nationalised
- Akila Bharatha sofware udyogulala sangam (ABSUS)
@vams21 Most Modi fan boys are not openly supporting him but fact is they are not ready to vote for others. The preparation of 2029 has started in 2024 by BJP while opposition is still clueless, struck in politics from 1980 and failed to provide alternative narrative.
జగన్‌ను మళ్లీ పుట్టినిల్లు కాంగ్రెస్ దగ్గరకు చేర్చేది డీకే శివకుమారే!
డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే ఇలా ఆయనకు రాహుల్ సీఎం చాన్సివ్వడం వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టడం వెనుక కేవలం ఆ రాష్ట్ర రాజకీయాలే కాకుండా, మొత్తం దక్షిణ భారత రాజకీయాలను శాసించే ఒక అంతర్గత మెగా స్కెచ్ దాగి ఉంది. మిషన్ సౌత్ ద్వారా దక్షిణాది మొత్తాన్ని కాంగ్రెస్ బలమైన కోటగా మార్చేందుకు ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు అత్యంత కీలకం కానున్నాయి.
దక్షిణాదిన కాంగ్రెస్ డామినేషన్.. ఏపీలో తప్ప !
దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాలను నడుపుతోంది. అటు తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఈ మొత్తం ల్యాండ్‌స్కేప్‌లో కాంగ్రెస్‌కు దక్కకుండా మిగిలిపోయిన ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ సొంతం చేసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుండటం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ తరుణంలో, ఒంటరిగా మారబోయే జగన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడం లేదా మిత్రపక్షంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే ఏపీలో కాంగ్రెస్ తన రాడార్‌ను పునరుద్ధరించుకోగలదనేది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తోంది.
జగన్ బెంగళూరు రహస్యాలన్నీ డీకేకు తెలుసు
ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి రాహుల్ గాంధీ ఎంచుకున్న అస్త్రమే డీకే శివకుమార్. వైఎస్ కుటుంబంతో దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత , వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి నేటి జగన్ రెడ్డి వరకు అందరి రాజకీయ శైలిపై డీకేకు పూర్తి అవగాహన ఉంది. జగన్‌కు బెంగళూరులో ఉన్న వేల కోట్ల ఆస్తుల గుట్టు, ఆయన ఆర్థిక సామ్రాజ్యపు లూప్‌హోల్స్, వైఎస్ షర్మిలతో నడుస్తున్న ఆస్తుల పంచాయితీలకు సంబంధించిన ఏ టు జెడ్ అంతర్గత సమాచారం డీకే శివకుమార్‌కు అరటిపండు వలిచినట్లు తెలుసు. ఈ సుదీర్ఘ అనుబంధం, పట్టునే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోబోతోంది. షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్‌ను బతికించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అసలైన ఓటు బ్యాంక్ కలిగిన జగన్ మోహన్ రెడ్డిని దరికి చేర్చుకోవడం కాంగ్రెస్‌కు చాలా అవసరం. ఒకవేళ జగన్ కనుక కేంద్రంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ పోతే, అది కాంగ్రెస్ జాతీయ వ్యూహానికి దెబ్బ తగులుతుంది. అందుకే, డీకే శివకుమార్ వంటి పవర్ఫుల్ లీడర్ ద్వారా జగన్‌పై తెరవెనుక రాయబారాలు నడపడం, ఆయనకున్న ఇబ్బందులను పరిష్కరిస్తామనే హామీ ఇవ్వడం లేదా అవసరమైతే బెంగళూరు ఆస్తుల లీకులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ను కాంగ్రెస్ కూటమి వైపు తిప్పుకోవాలనేది పక్కా ప్లాన్.
ఏపీలో పోటీ ఇవ్వాలంటే జగన్ రెడ్డిని కలుపుకోవాల్సిందే
జగన్ రెడ్డిని తన వైపు తిప్పుకోగలిగితే.. దక్షిణాదిలోని మొత్తం 130 పైగా లోక్‌సభ స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుని, కేంద్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వొచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ సౌత్ జోన్ పొలిటికల్ మిషన్ కు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం హోదాలో అధికారిక కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించబోతున్నారు.ఇప్పటికి జగన్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు వస్తున్నాయి. అందుకే డీకే ఆపరేషన్ సక్సెస్ కావడం ఖాయమని అనుకోవచ్చు.
I had a NRI colleague with near perfect accent, aptly named "Paddy". originality slipped up one day during long meeting when she said "Thursday". IYKYK
An NRI lady with a fully imported accent just referred “leaves” as “so many leaveses” while making a reel about her backyard plants.😭
#నాకేకనిపిస్తాయ్ఏంటో
Other than few fringe elements, more than 99% of capital region residents and land owners are pro Amaravati. That number jumped to current level after 2020. His press meet yesterday is desperate last ditch effort to convince his minions elsewhere. No one can stop Amaravati.
ANNAMALAI UPDATE
Sources close to Annamalai reveal that RSS leadership is disappointed that "extenuating circumstances" have forced him to consider exiting the BJP. Top RSS functionaries were involved in "intensive mediation" but efforts failed. Sources say RSS in principle supports Annamalai if he were to launch a "movement" with a nationalist outlook.
🚨 Rajahmundry-based Bon Fiction became the first Indian chocolate brand to win Gold at the Academy of Chocolate (UK) and Best Vegan Chocolate Gold at the International Chocolate Salon (USA).
Its Godavari-grown cocoa beans were also ranked among the world's Top 50.
No AI company makes money as of today, the burn rate and pipeline tells me they won’t make any money in next 5 years.
It would be interesting to see how Anthropic will justify its valuation.
Anthropic has confidentially submitted a draft S-1 registration statement to the Securities and Exchange Commission.
Pending completion of SEC review, this gives us the option to pursue an initial public offering.
Read more: https://t.co/onGZAhRLvD
@chasing_highs true ,when south Indian come to north, they are abused, cheated and murdered. majority of North Indians doesnt even call south Indians as Indians. India needs to unite first
NRI's, its better not to share anything on social media and not do anything that may get attention for next few years. There seems to be an eco-system that is feeding off every small thing that you share online.
entrance tests were started to democratize education and minimize influential people taking away all educational resources. But over time these exams became business and only people with money are able to use available resources. reforms needed but not this/ kind of reforms.