Follow TSMirchi official Twitter account. Get superfast & reliable news feed for Telugu Movie News, Reviews, Andhra, Telangana happenning, national news
హ్యాండ్ రైజింగ్.. !
జూబ్లీలో ఉప ఎన్నిక ఫలితాల్లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్. తొలి రౌండ్ లో 62 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్. షేక్ పేట్ లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఈ డివిజన్ నుండి భారీ మెజారిటీ వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న గులాబీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి. @INCTelangana