మా ఉసురు నీకు తగులుతుంది రేవంత్ రెడ్డి
కేసీఆర్ మీద పడి ఏడవడం కాదు.. మాకు స్కాలర్షిప్ ఇస్తావా లేదా?
ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. స్టూడెంట్స్ అనుకుంటే ఏమైనా చేస్తాం
నువ్వు ఫీజ్ రీయింబర్స్మెంట్ చేయకపోతే స్టూడెంట్స్ అందరూ నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాము
బుర్ర ఉందిగా రేవంత్ రెడ్డి ఆలోచించు
- పాలిటెక్నిక్ విద్యార్థిని
ఇట్లా ఉ��టది మా జాగృతిఒళ్ల��ోని 😉
అసలు పార్టీ జెండా లో అసోసియేషన్ అని ఉంది అని కూడా తేలేదు 🤣
అసలు ఎందుకు అసోసియేషన్ అని ఉంది అని కూడా తేలేదు.
పార్టీ పేరు రిజిస్టర్ అయిందో లేదో కూడా తేలేదు 🙏
డిబేట్లకి రావాలి జై కొట్టి పోవాలి సరిపోయింది 😅
@Nallabalu1 Maha darunam idi 😭😭
Kotha party pettukoni kotha account open chesukunte 24 gantalnone egiripoindi 😭😭
KCR ki vennupotu podisinandhuku maku kavalsindhe 😭😭🙏