"నేను హిందువుని.. నేను చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా ప్రార్ధిస్తాను.
కానీ వాళ్లు మన గుడికి రారు, వచ్చినా ప్రసాదం తీసుకోరు.
ఇది వాళ్ళు పాటిస్తున్న సెక్యులరిజం."
– విజయ సాయి రెడ్డి
@PRAVEENREDDYYCP దీని అర్థం మీ ప్రాంతం వాళ్ళకి చదువు సంధ్య లేదు టీవీ లు చూడరు సెల్ ఫోన్స్ లేవు రాయలసీమ ఎక్కడో అమెజాన్ కారుఅడవిలో ఉన్నది అన్న మాట వైస్ కుటుంబం రాయలసీమ ను అంత వెనుకబాటు చేసింది అంటావు
ప్రతి గ్రామంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతను గమనిస్తే నాలుగు రకాలుగా కనిపిస్తారు. ఒక 25% మంది గ్రామంలోనే పని చేసుకుంటూ జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారు. ఇంకో 25% మంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్టణాలకు వెళ్తారు. మరో 25% మంది పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతూ చదువుకుంటారు.
మిగిలిన 25% మందికి మాత్రం పనీపాట ఉండదు. రోజంతా అడ్డాలు, గొడవలు, రాజకీయాల పేరుతో తిరగడమే పని. తల్లిదండ్రులకు భారంగా, ఊరికి తలనొప్పిగా ఉంటారు.
2019 నుంచి 2024 వరకు జగన్ ఎక్కడ సభ పెట్టినా, “సిద్ధం” సభ అయినా, రోడ్ షో అయినా… ఒక క్వార్టర్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలు, “రప్పా… రప్పా…” అంటూ ముందుండేది ఈ బ్యాచ్‌నే. ఆ జనాన్ని చూపిస్తూ “జగన్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది” అని ప్రచారం చేసుకున్నారు.
కానీ ఈ హడావిడినంతా మిగతా 75% యువత నిశ్శబ్దంగా గమనించింది. చదువులు, ఉద్యోగాల కోసం బయట ఉన్న వాళ్లు ఎన్నికల సమయంలో ఊళ్లకు వచ్చి తమ తల్లిదండ్రులకు, బంధువులకు ఒకటే విషయం చెప్పారు.
“ఈ సంస్కృతి కొనసాగితే మా భవిష్యత్తే కాదు… రాష్ట్ర భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.”
అని నచ్చజెప్పి, జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించారు.
అందుకే సభల్లో కనిపించిన జనసందోహం ఓట్లుగా మారలేదు. అంత “మాస్ ఫాలోయింగ్” ఉందని చెప్పుకున్న జగన్‌కు 2024లో చివరకు 11 సీట్లే వచ్చాయి.
పనీపాట లేకుండా చొక్కాలు చింపేసుకోవడం, బైకుల సైలెన్సర్లు తీసేసి ఊరంతా గోల చేయడం వల్ల మాస్ కనిపించొచ్చు. కానీ ఓట్లు రావు. పైగా ఇలాంటి ప్రదర్శనలు చూసే క్లాస్ ఓటర్లు ఇంకా దూరమవుతారు.
సభల్లో కనిపించే మాస్ కాదు… పోలింగ్ బూత్‌లో కనిపించే మద్దతే అసలైన మాస్. ఈ తేడాను జగన్ మోహన్ రెడ్డి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
@SkydreamMedia Baba na fevert movie Tamil lo Rajani idhe Last cenima idhi hit ayitey movies cheyanu Ani ante flap chesaru Telugu lo hit movie nenu theater lo chusina tharuvatha chenna keshava Reddy movie vachindi Anni theater lo cenima thisesaru
#RamCharan చేసినవి 16 సినిమాలు.
అందులో 5 ఐకనిక్ పాత్రలు. తెలుగులో మరే హీరోకీలేని అద్భుతమైన రికార్డు ఇది.
అభిమానులు తమ అభిమాన హీరో చేసిన పాత్రలకి ఇచ్చుకున్న రేటింగ్ పిక్ ఇది.
1. పెద్ది 2. అల్లూరి సీతారామరాజు
3. రంగస్థలం 4. కాలభైరవ 5. అప్పన్న
ఇన్ని తక్కువ సినిమాల్లో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే, హీరో కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే, అభిమానులు గర్వంగా చెప్పుకునే అయిదు పాత్రలు ఓ నటుడికి దక్కడం అత్యంత అరుదు.
ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోగా @AlwaysRamCharan తెలుగు సినిమా నేటి జనరేషన్ లో అరుదైన నటుడిగా గుర్తింపు పొందడం విశేషం.
తండ్రిగా @KChiruTweets కి రామ్ చరణ్ ఎనలేని పుత్రోత్సాహాన్ని ఇస్తున్నాడనడంలో సందేహం లేదు.
@BuchiBabuSana@PeddiMovieOffl
#Peddi #janhvikapoor #PeddiStorm
పెద్ది కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్?
'పెద్ది'పై నమ్మకంతో, దాదాపు రెండేళ్లు సమయం కేటాయించిన రామ్ చరణ్ తన సాధారణ పారితోషికం కన్నా తక్కువగా తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ కంటే ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌గా భావించిన చరణ్, కథపై నమ్మకంతో పూర్తి అంకితభావంతో పని చేసారు.
#PEDDI #PeddiMovie #RamCharan #Tollywood #TeluguCinema #Tupaki
Follow 👉 @tupaki_official
@TRPartyOfficial నువ్వు ktr గాని కూలివిర కూలి నా కోడాక డబ్బులకు కేసీఆర్, ktr ది ఏమి అయిన చేస్తావ్ సిగ్గులేని వెధవ డబ్బులు ఇస్తే కేసీఆర్ బిడ్డ మీదనే ఇష్టం వచ్చినట్లు వగుతున్నావు నువ్వు
BREAKING NEWS 🚨:
#Peddi టీమ్ ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై లీగల్ యాక్షన్ స్టార్ట్ చేసింది
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా #RamCharan అలాగే సినిమా పై కావాలనే నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో గుంటూరుకు చెందిన అజయ్ నిమ్మగడ్డ, కూకట్‌పల్లికి చెందిన వినోద్ యాదవ్‌పై గుంటూరు & హైదరాబాద్‌లో FIRలు నమోదయ్యాయి.
లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆన్లైన్ నెగిటివిటీ నడిపిస్తున్న పెద్ద పెద్ద గ్రూప్స్, వాటికి పనిచేస్తున్న టీమ్స్ వివరాలు కూడా త్వరలోనే బయటకు రానున్నాయట..