On behalf of all DME doctors from 26 medical colleges of Telangana state, We Thank Hon'ble CM KCR sir & Health Minister Harish rao sir for giving GO orders- 1) 2016 PRC arrears and 2)Professor transfers.
ఈ రోజు ప్రగతి భవన్ లో ఆరోగ్య శాఖ మంత్రితో TTGDA చర్చలు.
2016 prc బకాయిలు అమలుకై హరీష్ రావు గారికి విన్నపము.
సీఎం గారితో చర్చించి అమలు చేస్తాము అని మంత్రి గారి హామీ.
సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదములు.
*TTGDA*
ఈ రోజు ప్రగతి భవన్ లో ఆరోగ్య శాఖ మంత్రితో TTGDA చర్చలు.
2016 prc బకాయిలు అమలుకై హరీష్ రావు గారికి విన్నపము.
సీఎం గారితో చర్చించి అమలు చేస్తాము అని మంత్రి గారి హామీ.
సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదములు.
*TTGDA*
ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు , ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారితో చర్చించి 2016 PRC బకాయిలు త్వరలోనే ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు
ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చినందుకు TTGDA రాష్ట్ర నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
*TTGDA*
TTGDA General body minutes of meeting :----
If following demands not met in a week, TTGDA plans for CHALO HYDERABAD
PRC Arrears
General transfers
UGC Fixation for absorbed doctors CAS for professors
all vacancies for promotions
seperate scales for all DME Doctors
As per WHO&MOHFW, MCH coverage for Poor people- World @62%, india @59% & Telangana @100%. Telangana is the only state with 100% institutional deliveries for2021-22. Thanks to KCR garu, Harish rao garu for futuristic vision & hardwork of Doctors & Staff.
@BRSHarish@TelanganaCMO
Transport Allowance and EL encashment file number 8314/A/22 put up by health dept on 3rd September in response to DME sir letter dated 2nd September
File now reached finance dept on 5th September
#TTGDA
Good teachers are the reason why ordinary students dream of doing extraordinary things
To Teach is To Touch A Life Forever
HAPPY TEACHERS DAY TO ALL MEDICAL TEACHERS
#TTGDA_TeachersDay
కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం మా డియంఇ డాక్టర్లకు అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆరోగ్య శాఖమంత్రి గారికి TTGDA ఆధ్వర్యంలో దన్యవాదాలు తెలియజేస్తున్నాం
_
TTGDA
కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం మా డియంఇ డాక్టర్లకు అమలు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఆరోగ్య శాఖమంత్రి గారికి TTGDA ఆధ్వర్యంలో దన్యవాదాలు తెలియజేస్తున్నాం
-
TTGDA