Welcome to the official TV5 Entertainment Your go-to source for the latest in entertainment, drama, reality shows, celebrity gossip, and exclusive Interviews.
ఇదే పెర్ఫార్మన్స్ వేరే భాషలలో కనపడితే
మన హీరో లు పెద్ద లు ప్రశంసల వర్షం కురిపించే వారు
#Dhurandhar2TheRevenge కంటే
#Peddi తక్కువయ్యాడా..!
రిలీజ్ నుండి రాం చరణ్ పెరఫార్మెన్స్ గురించి మీడియా నుండి సోషల్ మీడియా అంతా ఏక కంఠం ���ో మాట్లాడు తుంటే టాలీవుడ్ కి మాత్రం గొంతు పెగలడం లేదు
నాగబంధం -
సినిమా ప్రీ రిలీ జ్ బిజినెస్ లో ఆశ్చర్య ప���ుస్తుంది.
నైజాం - 9 కోట్లకు దిల్ రాజు
నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ అయిపొయింది.
ఎటువంటి టెన్సన్స్ లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చేయడం విశేషం
��ెన్నై లో జరిగిన sing geetham ప్రీ రిలీజ్ event లో నాగ్ అశ్విన్ కూర్చున్న స్థానం అందరినీ ఆశ్చర్య పరిచింది. సింగీతం గారు తెలుగు సినిమా కు చాలా ఇచ్చారు..🙏 కానీ తెలుగు సినిమా నాగ్ అశ్విన్ లాంటి శిష్యుడు ను ఇచ్చింది 🤗
సిని మాయా ప్రపంచం లో అరుదైన వ్యక్తి.
Truly man of simplicity 🤗
బాక్స్ ఆఫీస్ బరి లో పెద్ది స్ట్రాంగ్ గా ఉన్నాడు
Big Day 2 for #Peddi —
#Devara, #Pushpa2 ల రికార్డ్స్
దాటేసాడు.
and #OG across Coastal Andhra, matching #Kalki2898AD here!
నైజాం లో కలెక్షన్స్ స్టడీ గా ఉన్నాయి
రెండ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.#RamCharan
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్ర���ర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
సెకండ్ ఆఫ్ లో హాస్పిటల్ సీన్ లో రాంచరణ్ నటన పీక్స్ 🔥
క్రి కె ట్ కి కుస్తీ రాంచరణ్ transofrmation 🔥🔥
ఆట మార్చడం కాదు
ఈ కథ తో రాంచరణ్ కమర్షియల్ కథ ల తీరు కూడా మార్చాడు 🙏
దర్శకుడు బుచ్చి బాబు కనిపించిన దాని కంటే బలమైనోడు
తెలిసిన దాని కంటే లోతైనోడు 🔥
పేరు కూడా లేని ఊరి నుంచి వచ్చిన పెద్ది పోరాటం గుండెల్లో నిలిచింది 🔥
రాంచరణ్ శిఖరాగ్ర నటన కు 🙏🙏
ప్రాణం పెట్టాడు 👌
దర్శకుడు బుచ్చి బాబు చూసిన జీవితం ఏమిటో తెలియదు కానీ మనిషి కి గుర్తింపు లేని జీవితం ఏలా ఉంటుందో కళ్ళు చెమర్చే లా చూపేట్టాడు 🔥
పెద్ది మనస్సులో దూరేశాడు 🤗