#OgUniverseOst 🐉🐉🐉
SAMURAI REIMEI - SAMURAI’S DAWN
YAKUZA MEIKAI - YAKUZA DARKNESS
SANTORYOU HAI - A THREE HEADED DRAGON
YAMATA NO OROCHI - MULTI HEADED DRAGON
Even if there is only a 1% chance, please God, save him from all his illnesses.
ఈ బాబు నీ కలిసి ధైర్యం చెప్పటానికే రేపు @PawanKalyan గారు వరంగల్ వస్తుంది.
ఎంతా ముద్దుగా ఉన్నాడో బుడ్డోడు 😔
మానవత్వం చాటుకున్న నిర్మాత బండ్ల గణేష్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్ తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున వైద్య సహాయం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
అభిమానిపై చూపిన ఈ ఆప్యాయతకు పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
#PawanKalyan #BandlaGanesh #Niranjan #Janasena #HanmaKonda #Telangana #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
ఇది ఒక రివల్యూషన్
ప్రేక్షకుడే ఒక మంచి సినెమా ని బ్రతికించుకోవాలి అని ముందుకు వచ్చిన వైనం. ఏ ముహుర్తాన క్లాప్ కొట్టాడో బుచ్చిబాబు కాని పెద్ది సినెమా మొదలైన దగ్గర నుండి సంచలనమే. తాను నమ్మిన కధ, ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని నమ్మించిన విధానం, తన ప్రపంచం లో కి తీసుకెళ్ళిన విధానం never before అనే విధంగా బుచ్చి అందరినీ ఒక ప్రపంచంలో కి తీసుకెళ్ళాడు. ఆ తరువాత టీజర్, సాంగ్, మేకింగ్ ఇలా ఒక్కొక్కటీ బయటకి వస్తా ఉంటే ప్రజలలో అంచనాలు కూడా ఎక్కడికో తీసుకెళ్ళాయి.
కాని సినెమా రిలీజ్ అయ్యాక so called reviewers సినెమా బాగోలేదు, సినెమాలో ఏమీ లేదు అంటూ రకరకాల రివ్యూస్ ఇచ్చారు. కొందరు మెగా ఫామిలీ మీద ద్వేషం, కొందరు నెగెటివిటీ తో ఎక్కువ రీచ్ వస్తుంది అని, మరి కొందరు చరణ్ మీద ద్వేషం తో, ఇంకా కొందరు ప్రొడక్షన్ హౌస్ మీద అక్కసు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అజెండా. మెగా ఫామీలీ సినెమా అయితే రీచ్ ఎక్కువ వస్తది. మంచో , చెడో రీచ్ అయితే వస్తది. విషం కక్కేశారు. కొంత సినెమా ఎఫెక్ట్ అయిన మాట నిజం.
అప్పుడు వచ్చారు కామన్ ఆడియన్స్. ఒక ఉధ్యమం లాగా సినెమా ని తమ భుజాన వేసుకొని సినెమా ఎలా ఉందో తామే రివ్యూవర్స్ అయి ఎప్పుడూ రివ్యూ ఇవ్వని వారు కూడా ఈ సినెమా చూసి వారు ఎలా ఫీల్ అయ్య్యారు, ఎలా inspire అయ్యారు, తమ పిల్లలు అందులో ఏం నేర్చుకోవచ్చు అని షేర్ చేసుకున్నారు. రివ్యూవర్స్ మొహం పగిలేలా సమాధానం ఇచ్చారు. నాకు తెలిసి ఒక సినెమా కి కామన్ ఆడియన్స్ నుండి ఇన్ని రివ్యూ వీడియోస్ రావడం ఇదే మొదటి సారి. మంచి సినెమా ప్రజలకి రీచ్ కావాలి అనే ఒకేఒక అజెండా తో వేరు వేరు ఫాన్స్ కూడా రివ్యూస్ ఇచ్చారు.
ఇప్పటి వరకు పెద్ది కి వచ్చిన anonymous positive review ప్రేక్షకుడు నుండే. వచ్చే ప్రతీ రూపాయి వారి క్రెడిటే. కారణం ఏదైనా సినెమా వారు సైతం నోరు మెదపలేదు. కుబేరా లో ధనుష్ ముష్టివాడి గెటప్ లో రోడ్ మీద పరిగెడితే ఇండష్ట్రీ మొత్తం ఆహా ఓహో అని పొగిడారు. కాని దానిని మించిన కారెక్టర్ అప్పల సూరి లా నటించిన జగపతి బాబుగారి కి మాత్రం ఒక్కరు నోరు తెరవలేదు. ఒక స్టార్ హీరో ఇలాంటి దమ్ము ఉన్న కారెక్టర్, జెన్యూన్ గా 3 రకాల షేడ్స్ ఉన్న కారెక్టర్ చేస్తే ఎవరో కొందమంది తప్ప సప్పుడు లేదు. చరణం అంటే ప్రాణం, మెగా ఫామిలీ మా inspiration అని సొల్లు చెప్పే ఎంతో మంది కనీసం ఒక ట్వీట్ కూడా వెయ్యలేదు.
I repeat again ఇది ఒక సామాన్య ప్రేక్షకుడి విజయం. ఒక ప్రేక్షకుడు సినెమా ని నిలపెట్టాడు. సినెమా ని భుజాన వేసుకొని మోశాడు. మంచి సినెమా ప్రేక్షకుడిని తప్పకుండా కదిలిస్తది అనడానికి పెద్ది పెద్ద ఉదాహరణ.
@PeddiMovieOffl@BuchiBabuSana@AlwaysRamCharan@IamJagguBhai
Actress Hema Strong Warning to Prakash Raj.
పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు..
కానీ వ్యక్తిగత హననానికి పాల్పడకండి. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి చరిత్ర తిరగేయండి.
#PawanKalyan
కాపు నాయకులకు వార్నింగ్/ఆఫర్:
మీరే ఒక CM candidate ని ఏకగ్రీవంగా ఎన్నుకుని CM చేసుకోండి
నా పక్కన లింగమనేని ఉంటే కమ్మ అంటారు, ఇంకా ఎవరూ ఉండకూడదా?
Jagan గారి సామాజిక వర్గం నుంచి నువ్వు ఓడిపోతే పేర్లు మార్చుకుంటాం అన్నారా?
Chandrababu నువ్వేం చేసావ్ కమ్మవారికి అని ఎవరన్నా మాట్లాడతారా?
Reuniting with my blockbuster composer @MusicThaman darling for the explosive journey of #MEGA158 🪓🔥
After delivering chartbusters and MASSIVE energy together, we are gearing up to create another musical storm for MEGASTAR @KChiruTweets garu ❤️🔥🎼
This time, the madness, emotion, and elevation will hit on a whole new level 💥
#ChiruBobby2 Pooja Ceremony Tomorrow, MAY 21st ✨
@vijaykartikdop@artkolla@KvnProductions