@AmeenpurM @KTRTRS@HydYouDeserve
Getting smoke smell regularly,n found that dump getting burned.This video captured few days back fyi.. reference.Everyday we r facing this issue.Whn we get permanent relief from this horrible dumpyard issue? Ths causes severe Breathing problems
@yskanth చిన్నప్పుడు మా తాతయ్య గారు మట్టి కుండలో పచ్చి తేగలు పెట్టి, కుండ మొత్తం తిరిగేసి, పైన గడ్డి, ఆకులతో మంట పెట్టి కాల్చేవారు. రాత్రి కాల్చి, మంట ఆరిపోయినా తరువాత రోజు పొద్దున కుండ తీసేవారు. ఉడుక పెట్టిన వాటి కన్నా వీటి రుచి అమోఘం. 🙂🙂
ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.
✅ మియాపూర్
✅ జె పి నగర్
✅ శ్రీ వాని నగర్ (కోకా కోలా రోడ్)
✅ కృషి నగర్ (మియాపూర్ ట్రాఫిక్ పి ఎస్ పక్కన)
✅ బాచుపల్లి
✅ అమిన్ పూర్
✅ నిజాంపేట్
మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించండి.
💥 కోవిడ్ తో బాధ పడుతున్న పేషంట్స్ కి ఉచిత భోజనం 💥
మాకు మీ ఇంటి లొకేషన్ మరియు కోవిడ్ రిపోర్ట్ whatsapp(8886686000) చేస్తే చాలు, మేము కమ్మనైన ఇంటి భోజనం వండి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము. మేము ఎటువంటి డబ్బులు తీసుకోము.
మా సర్వీస్ ఈ క్రింది లొకేషన్స్ లో మాత్రమే