నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి?
గుమస్తా పనులు చేసుకుంటూ మూటలు మోసే నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఉతికి ఆరేశావా??
నోరు అదుపులో పెట్టుకో.. మీ నాయకుడికే దిక్కు లేదు ఆయన ముందు నువ్వెంత
సీఎం వైయస్ జగన్ గారి పాలనలో కులం, మతం, ప్రాంతం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మం. పేదలందరికీ మంచి చేస్తున్న @ysjagan గారికే మా ఓటు. మళ్లీ ఆయన్నే సీఎంగా గెలిపించుకుంటాం.
- జగనన్న పాలనపై సామాన్యుడి మనోగతం
#PublicVoice
#AndhraPradesh
#YSJaganAgain
డిసెంబర్ 2 వ తేది శనివారం సాయంత్రం 7 గంటలకు దర్శి పొదిలి రోడ్ లోని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ గారి గృహం నందు అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ మహోత్సవం మరియు భజన కార్యక్రమం జరుగును కావున సర్వ దీక్ష స్వాములందరికి ఇదే మా