@Divya_Mudunuri N.T.R. గారి సమాధి దగ్గరికి 3 years ముందు వెళ్తే ఎంత బాధ వేసిందో.. పిల్లలు అందరూ సమాధి మీద ఎక్కి ఆడుతుంటే కనీసం ఆపేవాళ్లు లేరు. పెద్దవాళ్ళు కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ మధ్యే ఎవరో X లో పోస్ట్ చేశారు..పరిస్థితి ఇంకా అలాగే వుంది. కనీసం దాన్ని అయినా ఆపితే బాగుంటుంది.
@Divya_Mudunuri అదే జర్నలిస్ట్ నాగేంద్ర అయితే, పెద్ది చూసిన తర్వాత అలాంటి గొప్ప క్రికెట్ షాట్స్ నేను ఆడలేకపోయాను అని బాధతో రిటైర్ అవుతున్న Kane Williamson అని రాసేవాడు. .
@JogulambaV కానీ India-Pakistan యుద్ధం వలన వేరే దేశాల వాళ్ళు impact అవలేదు కదా(అయినా ట్రంప్ India-Pakistan యుద్ధం నేనే ఆపాను అని చెప్పినప్పుడు ఎవరూ సరిగ్గా ఖండించలేదు కూడా, అంటే USA వచ్చినట్టేగా)? Moreover ఇక్కడ Strait of Hormuz వలన ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది కదా?