కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువు 🩷
నాయకులు పార్టీ నుండి వెళ్లిపోయినా..
పార్టీని కాపాడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు 🙏
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Absolutely unacceptable and deeply disturbing! Mr. Raju, how dare you make such serious allegations against Shiva Jyothi and Madhu Priya?
They have every right to express their opinions without fear or intimidation. Telangana Police must investigate and take strict action. @TelanganaDGP@CVAnandIPS
నా అన్న లేని దానికి..
నాన్నోలే నన్ను సాకిండే.. 🎼
కష్టమొస్తే ఆదుకున్నడే..
కన్న బిడ్డోలే నన్ను చూసిండే.. 🎤
తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన రుద్ర రచనకు చదువు, భవిష్యత్తు అనేవి ఒక కలగా మిగిలిపోయే రోజుల్లో...
కొండంత అండగా నిలబడ్డ కేటీఆర్ 🩷
రక్తసంబంధం లేకపోయినా ఒక అన్నలా ప్రేమను పంచి, ఒక తండ్రిలా దారి చూపించిన మన రామన్న పైన రుద్ర రచన పాట 🎶
🪔 దీపావళి శుభాకాంక్షలు! 🪔
చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధించే ఈ దీపావళి పర్వదినం మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు సమస్త తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు!
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish@EDRBRS@KonathamDileep@ntdailyonline@BRSTechCell
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. గొంతెత్తితే అరెస్టులు!
ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన? 😡
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్మూరి వెంకట్‌పై ప్రెస్మీట్లో మాట్లాడినందుకే మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం!
ప్రజాపాలన ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతున్న రేవంత్ సర్కార్!
అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కలేరు.. అరెస్టులతో బెదిరించి భయపెట్టడం మీ తరం కాదు! ✊
మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వయస్సు 29 , తన తల్లి వయస్సు వుండే ఒక అమ్మతో కాళ్ళు మొక్కించుకుంటూ, కనీసం వద్దనే ప్రయత్నం కూడా చేయడం లేదు ఇదేం సంస్కారం అనీ ప్రశ్నిస్తున్న నెటిజన్స్.
దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు.
అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం.
అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
బీఆర్ఎస్లోకి చేరికల జోష్ 🔥
🔹గులాబీ గూటికి నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి
🔹కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నల్లా వినయ్ రెడ్డి..
🔹గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు.
నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో నల్లా వినయ్ రెడ్డికి, ఆయన కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. మాజీ సమితి ప్రెసిడెంట్ భీమిరెడ్డి మనవడిగా వినయ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు, స్థానికంగా వారి కుటుంబానికి బలమైన పరిచయాలు, ప్రజల్లో ఆదరణ ఉన్నాయి.
యువ నాయకుడిగా వినయ్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం నిర్మల్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చనుంది.
ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి యువ నాయకుల చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
షిఫ్ట్ డ్యూటీ వేస్కొని మరీ రేవంత్ రెడ్డిని మోస్తున్న బల్మూరి, అద్దంకి రోత రాజకీయాలను చూసి ప్రజలు చీత్కరించుకుంటుండ్రు!
కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి చిల్లరగా మాట్లాడుతున్నారు కాబట్టే మీకు పదవులు ఇచ్చారు తప్ప మీరు చేసిందేమీ లేదు.
ఇకనైనా ప్రజలకు అక్కరకొచ్చే పనులు చేయండి తప్ప, పనికిరాని రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తే ప్రజల్లో మీరు విశ్వాసం కోల్పోతరు.
- ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు @tyerramreddy
ఆదిలాబాద్ లో జరిగిన BRS రైతు గర్జన సభకు జిల్లా నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చిన అన్నదాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో.. యావత్ తెలంగాణ అల్లాడుతున్న ఈ సంక్షోభ సమయంలో.. రైతుల గుండెచప్పుడు ప్రతిధ్వనించేలా రైతుగర్జన సభ నిర్వహణలో భాగస్వాములైన జిల్లా నేతలకు, పార్టీ సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు.
రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో...
ఆదిలాబాద్ లో ఇవాళ అసమర్థ కాంగ్రెస్ పై అన్నదాతలు మోగించిన జంగ్ సైరన్ తో నీ ముఖ్యమంత్రి పీఠానికి, మీ చేతకాని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.
మూడేళ్ల నీ ముదనష్టపు పాలనలో దగాపడ్డ
70 లక్షల మంది రైతులే ఇక కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బంగాళాఖాతంలో కలపడం ఖాయం..!
అన్నదాతల సంఘటిత శక్తితో మళ్లీ రైతు బాంధవుడు కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం..!!
జై కిసాన్
జై తెలంగాణ
జై కేసీఆర్
ఇది కాలం తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు!
ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు, యాసంగి పెట్టుబడి సాయం కలిపి ఎకరానికి రూ.60,000 వెంటనే చెల్లించాలి.
రైతుబంధును రూ.15,000కు పెంచుతామన్న హామీ ఏమైంది?
రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు భరోసా ఏమయ్యాయి?
తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఏపీ, కర్ణాటకలో లేని కరువు తెలంగాణలో ఎందుకు?
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే ఎత్తిపోయలేని అసమర్థత ఎవరిది?
750 TMCల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా రైతులకు సాగునీరు అందించలేని వైఫల్యం ఎవరిది?
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సక్రమంగా వినియోగిస్తే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదు.
రైతులు పంటలు వేయొద్దని చెప్పే దుస్థితికి తెలంగాణను తీసుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి.
రైతులకు డబ్బులివ్వడానికి నిధుల్లేవు కానీ ఢిల్లీకి నిధులు పంపడానికి మాత్రం కొరత లేదు!
రేవంత్ రెడ్డి గారూ.. రైతులను ఆదుకోండి. హామీలన్నీ అమలు చేయండి. కరువు బాధ్యత నుంచి తప్పించుకోకండి!
ఆదిలాబాద్ రైతుగర్జన సభలో వేలాది మంది రైతుల సమక్షంలో ప్రసంగించాను.
Attended and addressed a highly energetic Rythu Garjana public meeting in Adilabad today
Exposed the hollow unkept promises of Congress leadership from the Kisan Declaration 4 years ago
Demanded immediate financial assistance and relief measures for farmers to overcome the impending drought conditions thrust upon by the negligence of the Government