క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వంతో సామాన్యుడిగా ప్రయాణ ప్రస్థానం కొసాగిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో సైద్ధాంతిక మార్గదర్శిగా,'అలాయ్ బలాయ్' తో ఆత్మీయుడిగా, అందరివాడిగా, సామాజిక గుర్తింపు కలిగిన పెద్దలు, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
సృష్టిలో మనకు తొలి గురువు అమ్మ. తల్లిని మించిన దైవం లేదు. ఆమె త్యాగాలకు అంతులేదు. అందుకే అమ్మకు శతకోటి వందనాలు 🙏🙏🙏.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
#happymothersday#telanganayoungleaders
ఈ దేశ చరిత్రలోనే ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రస్థానం కలికితురాయి.యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించి, చరిత్ర పుటల్లో నిలిచిన మరాఠా యోధుడు!!యావత్ భారత జాతికి ఆదర్శంగా నిలిచిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరం నడుద్దాం. #telanganayoungleaders#teamtyl
భారతదేశం గడ్డ పోరాటాల గడ్డ అనేక మంది త్యాగాలు బలిదానాలు అనేకమంది పోరాడితేనే మన దేశం మన సాధించుకున్నాము. వారిని స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్��వం మనమంతా సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
HappyRepublicDay
#RepublicDay #RepublicDay2023
నేడు మన యువతకి స్పూర్తి నేతాజీ జయంతి పురస్కరించుకోని
భవిష్యత్ ��రాలకు మార్గదర్శి అయిన స్వాతంత్రోద్యమ విప్లవ జ్యోతి,భావి తరాలకు నిరంతర స్ఫూర్తి,నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆమహనీయుని స్మరిస్తూ ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.....
#తెలంగాణ_యంగ్_లీడర్స్