నా ఊపిరి,నా శ్వాస ,నా ప్రాణం,నా విశ్వాసం, నా నమ్మకం,నా అభిమానం అయినటువంటి మా అన్న తెలంగాణ ఫైర్ బ్రాండ్ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంతన్న @revanth_anumula కి న హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 🫂🫂.
రాజకీయాల్లోకి వచ్చి విజయవంతంగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అంచెలంచెలుగా జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన మీ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.@revanth_anumula 💐💐💐
💐💐Congratulation madam
Smt. @PKatyayaniDevi garu IAS(2017), as newly appointed Secretary to
Government, Handlooms and Textiles & Handicrafts,
Industries & Commerce Dept.
నేడు మొహర్రం
మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో... మహమ్మద్ ప్రవక్త మనుమలైన ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హసన్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా... శాంతి, సామరస్యాలు వెల్లివిరిసేలా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మొహర్రం సంతాప వేడుకలను జరుపుకోవాలని,
#Muharram2026#Muharram
మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మహిళామాతృమూర్తులందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. #WomensDay#WomensDay2026
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉద్యమ నేత...
స్వరాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలకు ఊపిరిపోసిన ..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .
KCR
Attending the Telangana Rising Global Summit was an enriching experience! Amidst a gathering of delegates from over 44 countries, I was impressed by the holistic vision for Telangana's development.
#TelanganaRising#GlobalSummit2025
- కోకాపేటలో రూ.137.25 కోట్లు పలికిన ఎకరం ధర
- నియో పోలీస్, మూసాపేట వై జంక్షన్ దగ్గరి భూములను వేలం వేసిన HMDA
- కోకాపేటలో ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా.. ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది
- ప్లాట్ నెంబర్ 18లోని 5.31 ఎకరాలకు.. ఒక్కో ఎకరానికి 137.25 కోట్ల ధర
- నేడు 9.90 ఎకరాలు వేలం వేయడం ద్వారా HMDAకు రూ.1,355.33 కోట్ల ఆదాయం
- రేవంతన్న పాలనలో పరుగులు పెడుతున్న రియల్ రంగం
#RevanthReddy #HMDA #KokapetLands #Neopolis
ఐ బొమ్మ రవి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే అతను తరపున లీగల్ గా సపోర్ట్ చేసి. బయటికి తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా.... సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యచరణ నిర్మిస్తా...!! చట్టాలకు అనుగుణంగా....
#ibomma#ibommaravi#telugufilmindustry
Unforgettable and sweet memories are these pictures.
When our government decided to recognize the song "Jaya Jayahe Telangana" as the official anthem of the state... I will never forget the moments I spent hours with Andeshri while composing the music for that great song.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరి జీవితలలో సుఖసంతోషాలు నిండాలని.. పాడిపంటలతో తెలంగాణ విలసిల్లాలని..
ఈ విజయదశమి తెలంగాణ ప్రజలకు అద్భుతమైన విజయాల్ని ప్రసాదించాలని..
తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
#Dussehra#vijayadashami2025
తెలుగు వారికి ఎన్నో ప్రాచీన సంపదలున్నాయి. మనందర్నీ ఒకటి చేసేది తెలుగు భాష. అది ఎప్పటికీ ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుంధాం.
తెలుగు సాహిత్యం, తెలుగు మాధుర్యం,
"తెలుగు అందరికీ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం శుభాకాంక్షలు"