ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
99రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా
గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షాతన నిర్వహించిన
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక
జిల్లా స్థాయి సమావేశం
ఇల్లందు ఏమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారితో పాల్గొన్నా ఇల్లందు మండల సర్పంచ్ లు
స్వీట్లు పంపిణీ చేశారు
ఈ కార్యకమానికి విచెసిన పార్టీ సీనియర్ నాయకులను శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు
ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ, సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు,TNSF పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..
ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
*ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పట్టణంలో స్వీట్ పంపిణి*
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందు నియోజకవర్గ కన్వీన ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
పేదవారి కన్నీటి నుండి...
తెలుగు వారి ఆత్మ గౌరవం నుండి...
ఎన్టీఆర్ ఆలోచన నుండి పుట్టిందే తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర....
ఎవరు చెరిపేయాలనుకున్న...
ఎవరు తుడిపేయాలన్నా...
ఎవరు కనిపించకుండా చేయాలన్నా..
తుడిచిపెట్టుకుపోయేది కాదు, కనబడకుండా పోయేది కాదు,
సహకారం అందించగలరు, మీలాంటి వారి సహకారంతో మా గ్రామ పంచాయితీ ముందుకు తీసుకెళ్లి అవకాశం ఇవ్వగలరు 🙏🙏🙏
జై తెలుగుదేశం
జై ఎన్టీఆర్
జై చంద్రబాబు
జై జై పేమ్మసాని
నేను చాందావత్ రమేష్ బాబు తెలంగాణా రాష్టంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయితీ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలిచాను మా పంచాయతీలో రోడ్డు ఇబ్బంది కారంగా ఉన్నాయి మీరు మా పంచాయితీ అభివృద్ధి కి @PemmasaniOnX
నవభారత నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🇮🇳❤️
#narendramodi #HappyBirthdayModiji#ChandrababuNaidu
ఈ పండుగ ఆడుతారు చాలావరకు లైటింగ్ లేక ఇబ్బంది పడతారు ఈ దసరా కల్లా లైటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ మహిళలకు& ప్రజానీకానికి వెలుగు నింపుతారని ఆశిస్తున్నాను
మీ...
చాందావత్ రమేష్ బాబు TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు -తెలంగాణ
తెలుగుదేశం పార్టీ -ఇల్లందు నియోజకవర్గం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కు నమస్కారం 🙏
గ్రామపంచాయతీలో లైట్ల నిర్వహణ పై సర్పంచ్ లకు భాద్యత ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అయితే ఇప్పటికే చాలా పంచాయతీలు లైటింగ్ చాలా వరకు లేదు ముఖ్యంగా మన తెలంగాణలో బతుకమ్మ ఏర్పాట్లు కోసం ప్రతి వాడలో ప్రతి గల్లీలో
ఈ పండుగ ఆడుతారు చాలావరకు లైటింగ్ లేక ఇబ్బంది పడతారు ఈ దసరా కల్లా లైటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ మహిళలకు& ప్రజానీకానికి వెలుగు నింపుతారని ఆశిస్తున్నాను
మీ...
చాందావత్ రమేష్ బాబు TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు -తెలంగాణ
తెలుగుదేశం పార్టీ -ఇల్లందు నియోజకవర్గం
బడిలో చదువు నేర్పి బతుకులో క్రమశిక్షణ నేర్పి, విద్యార్థుల ఉన్నతికై శ్రమించి
రేపటి పౌరులను తీర్చిదిదే
ప్రతి ఒక ఉపాధ్యాయులకు
నాహృదయ పూర్వక ఉపాధ్యాదినోత్సవా శుభాకాంక్షలు💐HappyTeachersDay
చాందావత్ రమేష్ బాబు
TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు-తెలంగాణ
తెలుగుదేశం పార్టీ-ఇల్లందు నియోజకవర్గం
“వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా”
మీకు మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి శుభాకాంక్షలు* 💐🙏🙏🙏
మీ...
*చాందావత్ రమేష్ బాబు*
TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు -తెలంగాణా
తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గం
గ్రామాల్లో పారిశుద్ధ్యం శూన్యo
గ్రామాల్లో కోతులు, కుక్కల దాడులో ఇబ్బంది పడుతున్న ప్రజలు
గ్రామంలో తక్షణం పారిశుద్ధ్యం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్
ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, TNSF రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి గారు దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి.. రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
ఎందరో మహానుభావులు...
అందరికీ వందనాలు*...
నేటి ఈ స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల పోరాట ఫలితం..
స్వాతంత్ర్యాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజైస్తూ...
అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
మీ
చాందావత్ రమేష్ బాబు
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు-తెలంగాణా
*పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం అందించిన:టీడీపీ నాయకులు*
మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ముద్రగడ వంశీ నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ బృందం ఇల్లందు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు