గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభినందనలు, ఆశీస్సులు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీ ప్రోత్సాహం, ఆశీస్సులు.. నాకు స్పూర్తినిస్తాయి. 🙏
नगांव लोकसभा क्षेत्र के उपचुनाव में भाजपा की जीत...
कांग्रेस जिस नगांव को अपना गढ़ मानकर गर्व करती थी, वहां जनता के इस जनादेश ने सब कुछ स्पष्ट कर दिया।
असम की जनता का प्यार, विश्वास और आशीर्वाद विकास के पक्ष में है, प्रगति के पक्ष में है।
भाजपा ज़िंदाबाद! एनडीए ज़िंदाबाद! 🪷🚩
📍కొత్తగూడెం, ప్రకాశం స్టేడియం…
కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ పై అవగాహన కల్పించడం జరిగింది.
#WarangalKhammamNalgonda#GraduateMLC
हमारा संकल्प है, अगले 5 वर्षों के अंदर आप सभी यंग प्रोफेशनल्स को यूपी गवर्नमेंट पूरा सपोर्ट करेगी,
ताकि आप लखनऊ को भारत की अग्रणी AI इनोवेशन सिटी के रूप में स्थापित करने के अभियान का हिस्सा बनें...
పట్టభద్రులారా, కదిలిరండి! మీ ఓటు నమోదు చేసుకోండి!
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడూ, ప్రతి పట్టభద్రురాలూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
గతంలో ఓటు వేసినా, ఈసారి మళ్లీ కొత్తగా నమోదు చేసుకోవాలి. సాధారణ ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు—పట్టభద్రుల ఓటరు జాబితాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి!
నమోదు కోసం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేయండి. లేదా ఫారం–18 నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి సమర్పించండి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 6 నవంబర్ 2026.
మీ ఓటుతో సమర్థులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి. బలమైన సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీ ఓటే మీ ఆయుధం!
Your degree is your achievement. Your vote is your power—register and make it count!
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఎలా దూసుకుపోతోందో చూసి ప్రపంచంలోనే టాప్ ఆర్థిక దిగ్గజాలు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారిని ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ అధినేత జోన్ గ్రే మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ మార్కెట్లలో చేసిన సంస్కరణలు అమోఘమని, అందుకే ప్రపంచంలోనే అత్యధిక లాభాలు మాకు ఇండియాలోనే వస్తున్నాయని కొనియాడారు. అంతేకాదు, జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ సైతం రాబోయే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరుగుతుందని స్పష్టం చేశారు. 74 శాతం మంది గ్లోబల్ ఎకనమిస్టులు భారత్ తిరుగులేని వృద్ధి నమోదు చేస్తుందని స్పష్టం చేశారు.
Johny Johny? Yes Papa.
Sneaked in? No Papa.
Caught and sent back? Yes Papa.
Under PM Modi’s leadership Bharat is staying alert and taking firm action against illegal entry.
Illegal entry will not be tolerated.
National security comes first. 🇮🇳
@BJP4JnK
चुनाव अभियान के दौरान कार्यकर्ताओं से मिलकर बहुत अच्छा लगता है। आज अपने कर्मठ कार्यकर्ताओं से मिलने का अनुभव बहुत विशेष रहा। उनका जोश और उत्साह एक नई ऊर्जा भर गया।
अहंकार रूपी होलिका जब-जब सत्य, धर्म के मार्ग पर चलने वाले भक्त प्रह्लाद को जलाने का प्रयास करती है, वह स्वयं भस्म हो जाती है।
दिल्ली आवास पर भाजपा कार्यकर्ताओं एवं प्रियजनों के साथ #होलिका_दहन किया और राष्ट्र के मंगल की कामना की।
#HappyHoli#HolikaDahan#Holi
आज #होली के शुभ अवसर पर अपने दिल्ली आवास के समीप वर्षों से संचालित सरस्वती प्रभात शाखा में आयोजित कार्यक्रम में सम्मिलित हुआ।
@RSSorg के स्वयंसेवकों, एवं अपने आस पड़ोस के लोगों को रंग लगाकर हर्षोल्लास के साथ रंगोत्सव की शुरुआत की।
#HappyHoli#Holi2025
जो त्रिपुरा सीपीएम के राज में रक्तरंजित था, आज वहां क्राइम रेट में 20 प्रतिशत से भी ज्यादा की गिरावट आई है। नशा मुक्त त्रिपुरा बनाने की ओर भाजपा सरकार आगे बढ़ रही है।
मा. अध्यक्ष @JPNadda जी
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని ఈ రోజు ఉదయం దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగింది.