భారతదేశంలో ప్రజాస్వామ్యం మరియు సామాజిక న్యాయాన్ని సమర్థించడంలో @kharge గారు యొక్క తిరుగులేని నిబద్ధత మరియు అంకితభావానికి 2 సంవత్సరాల వేడుకలు.
అందరికీ స్ఫూర్తి మీరు, మీ అత్యంత ధైర్యం మరియు దయతో మా మార్గాన్ని సుగమం చేయడం కొనసాగించండి.
ट्रम्प ने 29 बार कहा उन्होंने सीजफायर कराया !
अगर नरेंद्र मोदी में दम है तो यहाँ कह दें की
ट्रम्प झूठ बोल रहा है - उन्होंने सीजफायर नहीं कराया!
- राहुल गांधी जी 🔥🔥
#RahulGandhi#Parliament
#PahalgamTerroristAttack తరువాత, నేను కర్నాల్‌లోని నర్వాల్ గారి ఇంటికి వెళ్లాను. ఆయన కుమారుడు నేవీలో ఉన్నాడు, ఆయన స్వయంగా CRPFలో ఉన్నారు.
నాకు నా సొంత కుటుంబంతో కూర్చున్నట్టుగా అనిపించింది. వారు తమ కుమారుడి ఫోటో ఆల్బమ్ చూపించి, ఎంత ఉల్లాసంగా, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవాడో చెప్పారు.
చెల్లెలు కన్నీళ్లతో : “నేను ఎప్పుడూ తలుపు వైపు చూస్తూనే ఉంటాను, కానీ నా సోదరుడు రాడు… ఇక ఎప్పటికీ రాడు.”
తర్వాత నేను ఉత్తరప్రదేశ్‌లో మరో కుటుంబాన్ని కలిశాను, అక్కడ భార్య ఎదుటే భర్తను కాల్చి చంపేశారు.
ఇది అన్నీ చూసి ప్రతి భారతీయుడి హృదయం బాధతో నిండిపోయింది. జరిగినది అత్యంత అన్యాయం.
– లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ @RahulGandhi ✊
मध्यप्रदेश के एक मंत्री ने भारतीय सेना की हमारी कर्नल का अपमान करते हुए कहा, “जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे… उन कटे-पिटे लोगों को हमने उनकी बहन भेजकर ही उनकी ऐसी-तैसी की।”
कल ही सुप्रीम कोर्ट ने इस मंत्री की कड़े शब्दों में निंदा की है और माफ़ी माँगने को कहा।
भाजपा में ऐसे मंत्री अभी भी पद पर आसीन क्यों है?
सवाल है- CEASEFIRE की घोषणा किसने की और किस जगह से हुई?
क्योंकि CEASEFIRE की घोषणा हमारे प्रधानमंत्री, विदेश मंत्री और रक्षा मंत्री ने नहीं की, बल्कि अमेरिकी राष्ट्रपति ट्रंप ने वाशिंगटन से की।
अमेरिका के राष्ट्रपति ट्रंप एक बार नहीं, बल्कि बार-बार कह रहे हैं कि उन्होंने व्यापार की धमकी देकर सीजफायर कराया है। अब सवाल ये भी है कि ट्रेड की बात किसके फायदे के लिए की गई?
మన తోటి యువజన కాంగ్రెస్ నాయకుడు నీలం జయరాం అకాల మృతికి చింతిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు మరియు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ పాలక్ వర్మ గారు , రాష్ట్ర కాంగ్రెస్ కమిట��� ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్ గారు విశాఖపట్నం కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు హాసిని వర్మ గారు, కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి గారు
విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నీలం జయరాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సతీష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ��రిగెల అరుణ కుమారి, కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం మహేష్, కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ కార్యకర్తలు అభిమానులు జయరాం మృతికి మౌనం పాటించి అశ్రునయనాలతో నివాళులర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు గారు మాట్లాడుతూ జయరాం కుటుంబానికి యువజన కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అండదండగా ఉంటామని తెలియజేయడమై���ది.
#AndhraPradeshCongress
#AndhraPradeshYouthCongress
@RaamLakkaraju @MamtaNagireddy
@INC_Andhra @realyssharmila @manickamtagore
Vizianagaram DCC Executive Meeting saw enthusiastic participation from party leaders and cadre.
AICC Joint Secretary Dr. @DrPalakVermaINC garu attended as Chief Guest, along with APCC GS & Incharge Gangisetti Uma Sankar garu and DCC President M. Vidyasagar garu.
Key issues were discussed to strengthen Congress at the grassroots.
जम्मू-कश्मीर के LG मनोज सिन्हा ने खुद माना कि ''The Pahalgam attack was a security lapse. I take full responsibility''
लेकिन इस Security lapse की जिम्मेदारी गृह मंत्री को लेनी चाहिए ना कि LG को..!!
गृह मंत्री की गलती को छिपाने के लिए, उन्हें बचाने के लिए जम्मू-कश्मीर के LG ने पहलगाम हमले की जिम्मेदारी ली है।
Congress is mobilising at the grassroots! Anakapalli DCC Executive Meeting held in Narsipatnam, with Dr. @DrPalakVermaINC as Chief Guest, boosting morale and guiding the cadre for the battles ahead.
प्रधानमंत्री जी,
राष्ट्र और सेना आपकी छवि, आपकी राजनीति, आपके PR और प्रचार से बहुत ऊपर है।
यह समझने की विनम्रता रखिए, य��� स्वीकार करने की गरिमा रखिए।
आपमें अगर निर्णय लेने की क्षमता नहीं थी, तो सेना और राष्ट्र का स्वाभिमान गिरवी रखने का भी आपको कोई अधिकार नहीं था।
नरेंद्र मोदी ने साफ नहीं कहा कि ट्रंप झूठ बोल रहे हैं। ट्रंप ने 29 बार बोला है कि मैंने सीजफायर कराया, लेकिन नरेंद्र मोदी ने उसका जवाब नहीं दिया।
सबसे खास बात रह�� कि पूरे भाषण में प्रधानमंत्री ने चीन का नाम नहीं लिया। पूरा देश जानता है कि चीन ने पाकिस्तान की मदद की, लेकिन प्रधानमंत्री के मुंह से चीन नहीं निकला।
: नेता विपक्ष श्री @RahulGandhi
ट्रंप ने 29 बार बोला है कि मैंने सीजफायर कराया, ल���किन नरेंद्र मोदी ने साफ नहीं कहा कि ट्रंप झूठ बोल रहे हैं
पूरे भाषण में प्रधानमंत्री ने चीन का नाम नहीं लिया
पूरा देश जानता है कि चीन ने पाकिस्तान की मदद की, पर प्रधानमंत्री के मुंह से चीन नहीं निकला
@RahulGandhi
🔸 ఏపీసీసీ అధ్యక్షురాలు
శ్రీమతి @realyssharmila గారు మరియు
మాజీ ఎమ్మెల్యే @MastanValiINC గారు గుంటూరు పర్యటనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
🔸 ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధ���కి కాంగ్రెస్ పార్టీయే ఏకైక మార్గమని ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
#Yssharmila #AndhraPradeshCongress