@RailMinIndia Dear Sir/Madam,
I attempted to book a railway ticket on 2nd August 2025 through your portal/app. Unfortunately, the booking was not successful, but the ticket amount has been debited from my bank account.
Transaction Details:
Payment not received
ఇండియన్ బ్యాట్స్ మెన్స్ కొంచెం పేషెంట్స్ గా ఆడితే చాలా బాగా ఆడతారు ప్రతి బాలు హిట్ చేయాలనే విధంగా ఉన్నట్టుగా చూసే ప్రేక్షకులకి కనిపిస్తుంది .నిజంగా చెప్పాలంటే గ్రౌండ్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు మ్యాచ్ డ్రా అవ్వాలని కోరుకుంటున్నాము అట్లీస్ట్
#starniadugu
@naralokesh ఈ కుర్రాడు పేరు అరవింద్, TDP పార్టీ వీర అభిమాని ఫీ రీయింబర్స్మెంట్ మీద ఒక పోస్ట్ వేసాడు, ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని !!
ఇలాంటి వారు లక్షలలో ఉన్నారు, వీళ్ళు అందరూ రోడ్డు మీదకి రాక ముందే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఇసుక , మద్యం ఇవన్నీ మళ్ళీ చూసుకోవచ్చు.
@drmgnt ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సమయంలో ట్రైన్ నెంబర్ 17625 రిజర్వేషన్ సౌకర్యం చూయించట్లేదు ఆన్లైన్లో దాన్ని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. చాలామంది నాకు మెసేజ్లు చేసి డిఆర్ఎం గుంటూరు గారికి ఈ విషయాన్ని తెలియపరుస్తారని నాకు తెలియపరిచారు నేనొక జర్నలిస్టుని
(9704444366 Ramakrishna)
@AFCGHMC @TelanganaDGP
చార్మినార్ దగ్గరలో ఉన్న_ Nayaab hotel,నిన్న రాత్రి టైంలో వెళ్లడం జరిగింది అక్కడ మాకు ఎదురైన సంఘటన పాయ ఆర్డర్ చేస్తే దాన్లో ఉన్నటువంటి మటన్ తీవ్రమైన స్మెల్ వస్తుంది కొంతమంది కస్టమర్లు వాళ్ళని క్వశ్చన్ చేయటం జరుగుతుంది వాళ్లు ఎంప్లాయిస్ ఎదురుదాడి చేస్తున్నారు
@PMOIndia
ఈ తరం వాళ్లు ఒక గొప్ప సంఘటన జరిగిన రోజుగా ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా చెప్పుకోవచ్చు ఇదంతా మోడీ గారి వల్ల జరిగిందని అనుకోవచ్చు రాజకీయంగా బిజెపికి ఉపయోగం ఉన్న లేకపోయినా ప్రజలకు మాత్రం హిందువులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు గర్వించదగ్గ రోజు
@APCMO2345