#RanaBaali as strong as Day 1
పెద్ద పండగకి పెద్ద సినిమా అనేది ఒక ఎమోషన్...
ఆ ఎమోషన్ ను #RanaBaali fulfill చేస్తుంది...
అందుకే Day 5 కూడా A,B,C... అన్ని సెంటర్స్ లోనూ టికెట్స్ తెగుతున్నాయి... సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి...
@TheDeverakonda Star Pull remains as Rock Solid...Content Pull adds much Fuel to it...
One Good Film has the right to receive Appreciation in all means...