తలకు బాగా గాయాలయ్యాయి చెయ్యికి కాలుకి గాయాలయ్యాయి ఇప్పుడు మా అన్న గారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు మా అన్నకు ఇద్దరు కుమారులు
మా అన్న రోజు పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి మా కుటుంబాన్నిది ఈ సంఘటన జరిగిన రోజు నుంచి తన భార్య పిల్లలు ఏడుస్తూనే😭 ఉన్నారు మీరే వాళ్లకు
చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా
మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ...
We miss you, Rajanna 😔💔🙏
#YSRLivesOn#LegendaryYSRJayanthi
UP లో రెండో పెళ్లికే సస్పెండ్ చేసి
మరీ AP లో 3తో ఎలా పొత్తు పెట్టుకున్నారు అయ్యా
యూపీ కి ఒక న్యాయం ఏపీకి ఒక న్యాయమా
#justtoasking
నటితో పెళ్లి.. BJP మాజీ ఎమ్మెల్యే సస్పెండ్
https://t.co/PBchOrkolK