@ysjagan@VSReddy_MP@SakshiNewsPaper @YSRCPDMO నిన్న మన యూనియన్ సభ్యులు CMO వారికి మన రిపోర్ట్ ని మరియు ఫైల్ ని ఇచ్చి వారికి మన సమస్యను తెలియ చేసినారు దానిని వారు ఫైల్ చేసి సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తాము అన్నారు
నిన్న మన యూనియన్ సభ్యులు నూతనంగా విధులు చేపట్టినా గౌరవనియులైన మన DMA గారి కి ,శుభాకాంక్షలు తెలియచేసి వేతనాల సమస్యను ,సిస్టం అసిస్టెంట్స్ సమస్యలు మరియు కొన్ని మునిసిపాలిటీలలో RCUES recruits ని తొలగించుచున్న సమస్యల గురించి తెలియచేసినారు.
@ysjagan@VSReddy_MP @BotsaBSN @YSRCPDMO ఈరోజు మన యూనియన్ తరుపున గౌరవ నియులైన MA&UD Minister బొత్సా సత్యనారాయణ గారిని కలిసి మేము ఎక్సమ్ ద్వారా నియమించబడినాము మమ్మల్ని కూడా Regularisation Committee కి సిఫారసు చేయమని అడగగా దానికి సానుకులం గా స్పందించారు #JusticeforRCUESrecruits
@ysjagan@YSRCParty@VSReddy_MP @YSRCPDMO నిన్న గౌరవనియులైన సీఎం YS Jagan MohanReddy గారిని ఢీల్లీ లో కలిసి మన ఫైల్ సీఎం గారి కి అందజేసి మన సమస్యను తెలియజేసిన గౌరవనియులైన Pathapatnam MLA Reddy Shanthi గారి కి మరియు Retired IRS రాజాబాబు గారికి మన ధన్యవాదాలు #JusticeforRCUESrcruits
"నేను విన్నాను నేను ఉన్నాను" అంటూ ఎంతో మంది జీవితాలతో వెలుగు నింపుతున్న సీఎం గారు అత్యంత పారదర్శకం గా నియమించబడిన మన జీవితాలలో వెలుగు నిపుతారని ఆశిస్తున్నాము #JusticeforRCUESre@ysjagan@VSReddy_MP
@ysjagan@VSReddy_MP గౌరవనియులైన భిమవరం MLA గ్రంధి శ్రీనివాస్ గారిని కలిసి మేము RCUES అనే Central Govt Org కండక్ట్ చేసిన Exam ద్వారా ఎంపిక అయిన తరువాత MAUD వారు మినిసిపాలిటి లలో నియమించారు మాకు Regularisation కి అన్ని అర్హతలు ఉన్నాయి అని తెలియచేశారు #JusticeforRCUESrecruits
@YSRCParty@ysjagan@VSReddy_MP గౌరవనియులైన ప్రొద్దటూర్ MLA Rachanalu Siva prasad Reddy గారిని కలిసి Regularisation అన్ని అర్హతలు ఉన్నాయి కావున మా సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకు వెళ్లమని అడగినారు దానికి MLA గారు సానుకులం గా స్పందించారు #JusticeforRCUESrecruits#APCMYSJagan