ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు
సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్ షేర్ చేసిన తారక్!
తన పెంపుడు పక్షులను అభిమానులకు పరిచయం చేసిన ఎన్టీఆర్.. వాటికి 'అసాహి', 'యూహి' అని నామకరణం.
జపాన్ దేశంపై ఉన్న ప్రేమే కారణం.. ఆ పేర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ను బయటపెట్టిన యంగ్ టైగర్.
జపనీస్ భాషలో 'అసాహి' అంటే సూర్యోదయం.. 'యూహి' అంటే సూర్యాస్తమయం అని అర్థం.
#Tarak #JrNTR #Tollywood
Still echoing across the world… 🌍
RRR in Concert lit up Hall A at the Tokyo International Forum today with a completely sold-out show of 5,000 people.
From saris to kimonos, cultures came together… and the love was loud, proud, and emotional ❤️
The journey continues. FoRRRever.
#RRRinConcert #RRR #TogetheRRRagain