మంచిర్యాలలో మితిమీరి పోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గూండాల ఆగడాలు
బీఆర్��స్వీ నాయకుడు దగ్గుల మధుపై కాంగ్రెస్ నేత, నస్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మెన్ సూరిమిల్ల వేణుతో పాటు పలువురు దాడి, మధుకు తీవ్ర గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
గతంలోనే అనేక సార్లు దాడులకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు
మధుపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు
Requesting @premsagarraok garu to consider developing the mcc park which got shut down many years back, Mancherial doesn't has a single good park and gateway spot for the people to go and relax from the daily hustle.
@Collector_MNCL@revanth_anumula
@rao_vijith@NDiwakarRao మంచిర్యాలలోని వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో చాలా ట్రైన్ లకు హాల్టింగ్ ఇవ్వడం లేదు
రైల్వే శాఖ లాభాలను ఆశించకుండా ప్రయాణికుల కొరకు ట్రైన్ లకు హాల్టింగ్ కల్పించాలి అప్పుడే ప్రయాణికులు రైల్వే స్టేషన్ లకు ���ావడానికి ఆసక్తి చూపుతారు.
@RailMinIndia
@GMSRailway
@gmscrailway @drmsecunderabad
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గతంలో ఎలక్షన్ సమయంలో ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గా ఆ మైదానంలో అప్పటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ పోల్స్ ప్రస్తుతం గ్రాండ్ లోని క్రీడాకారులకు ఇబ్బందిగా మారాయి @Collector_MNCL@premsagarraok
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గతంలో ఎలక్షన్ సమయంలో ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గా ఆ మైదానంలో అప్పటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ పోల్స్ ప్రస్తుతం గ్రాండ్ లోని క్రీడాకారులకు ఇబ్బందిగా మారాయి @Collector_MNCL@premsagarraok
గెలిచిన తర్వాత అయినా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐటి హబ్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని అడుగుతారని ఆశించిన ఫలితం లేదు
ప్రేమ్ సాగర్ రావు గారు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, ఐటి హబ్ ల ఏర్పాటుకు సాంక్షన్ చేపిస్తే ఆయనను ప్రజలు గుర్తించుకుంటారు
ఫేక్ న్యూస్ 💯 కుక్కలని పట్టుకుంటున్నారు మున్సిపల్ వాళ్లు అది వాస్తవమే .... కానీ పట్టి ఇక్కడ విడిచి పడుతున్నారో మీకు తెలుసా ? మంచిర్యా��� గంగా రోడ్లో విడిచిపెడుతున్నారు , పట్టి ఏం లాభం అది మల్ల దాని రూట్లో అవే పోతున్నాయి అది నేను చూసినా నా కళ్ళతో. @mncl_tweets