Nallamala Jungle Safari at Velugodu📍
• 17km Safari Route for a unique forest experience
• Explore Nallamala’s rich wildlife & biodiversity
• Creates livelihoods for 80+ rural & tribal families
• Inaugurated by Deputy Chief Minister @PawanKalyan.
@APDeputyCMO@APFDOfficial
ఉప్పాడ–కాకినాడ తీర రక్షణకు కీలక ముందడుగు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో
₹323 కోట్లతో Coastal Resilience Project చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.
APMB ఆధ్వర్యంలో తీర ప్రాంత ప్రజలు, ఆస్తుల రక్షణకు చర్యలు.
#Uppada#Kakinada#PawanKalyan
Dear Graduates, Register Your Vote!
Eligible graduates of the Warangal–Khammam–Nalgonda Graduates’ MLC Constituency are requested to register as Graduate Voters through Form-18 by November 6, 2026.
Even those who were registered earlier must register afresh.
Don’t miss your opportunity to participate in the democratic process.
Your Vote • Your Voice • Your Right 🙏
#GraduatesMLC #VoterRegistration #JanaSenaTelangana #PawanKalyan
మన జనసేనాని @PawanKalyan గారి విధానం ఒక్కటే—పని చేయడం, సమస్యకు పరిష్కారం చూపడం!
పెదపెంకి డ్రెయిన్ నుంచి జల్ జీవన్ మిషన్ వరకు, అడవితల్లి బాట నుంచి కుంకీ ఏనుగుల వరకు—ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం!
#PawanKalyan#DeputyCM#JanaSena
తల్లికి… కొడుక్కి… ఒకే ఇంటికి రెండు కొళాయిలు! 👌✊
పల్లె పండగలా అభివృద్ధి పరుగు!
ఒక పక్క రోడ్డు… మరో పక్క “అమరజీవి జలధార”💧
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.
పల్లె మారుతోంది ప్రగతి సాగుతోంది!✊
@PawanKalyan@JanaSenaParty#AmarajeeviJaladhara
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు హాజరయ్యారు.
డా.శ్రీ @drgsrao గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించి,అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.
#MLCElections
నగరవన యోజనలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను ప్రారంభించిన గౌరవ ఉపముఖ్యమంత్రి పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు సాంకేతిక శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు.
ఇప్పటికే ఉన్న 19తో కలిపి రాష్ట్రంలో మొత్తం 25 నగరవనాలు అందుబాటులోకి రానున్నాయి.
#AndhraPradesh#PawanKalyanMarkGovernance
మురిమడుగు సత్యసాయినగర్ ఎస్సీ కాలనీలో జనసేన నాయకులు పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు
ఇళ్లకు సమీపంలో తవ్విన కందకాలతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
#JanaSenaTelangana#JSPForTelangana#CongressFailedTelangana
ఈ నెల 8న రంపచోడవరం ఏజెన్సీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పర్యటన.
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల సమస్యలు, అవసరాలు, స్థానిక అభివృద్ధిపై ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు
#PawanKalyan#DeputyCMPawanKalyan#AndhraPradesh
పదేళ్ల నిరీక్షణకు తెరపడింది!
విద్యార్థుల విన్నపంపై స్పందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తుని–పిఠాపురం–రాజమహేంద్రవరం బస్సు సర్వీస్ పునఃప్రారంభం.
#Pithapuram#AndhraPradesh
పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒక గిరిజన కుటుంబానికి షాపు ఏర్పాటు చేసి,వారి జీవనోపాధికి అండగా నిలిచారు తొట్టంబేడు మండల జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ గారు.
పుట్టినరోజు వేడుకల కంటే ఒక కుటుంబానికి ఉపాధి కల్పించడమే గొప్ప సేవ.
@PawanKalyan గారి స్ఫూర్తి నిజమైన ప్రజాసేవ!
#PawanKalyan