@M9News_@vamsi84 Erri puka @vamsi84 sulliga jailer2 ki 150 ma vzm lo mana telugu Film ranabali ki 100 pettaru em lanjakoduku vi ra nuvvu ne Valle ma industry chedutundi chetta vedava
నాకు తెలిసి నాని ని inspire చేసిన points.
- ప్రపంచానికి తెలియని ఒక తెగ ...
- ప్రభుత్వ గుర్తింపు లేని ఒక తెగ ...
- ఒక దొర తన తండ��రికి కి జరిగిన అవమానానికి ప్రతీకారంగా బానిసలుగా మార్చిన వైనం....
- ఒక Government Hospital కి పోయి కనీస వైద్యం కి నోచుకోని ఒక తెగ....
- తెగలో ఒక ఆడ మనిషి initiation తీసుకొని పోరాడే వైనం....
- కొడుకు ఆకలి తీర్చడానికి వేశ్య అయిన తల్లి...
- ఆ తల్లి అసహ్యించుకొని దూరం పెట్టిన కొడుకు ..
- అర్థం చేసుకొని తల్లి ఉధ్యమానికి ముందుకు తీసుకెళ్ళిన కొడుకు ..
వినడానికి ఎంత బాగుంది? భారీ హంగులు లేకుండా, అక్కర్లేని ఎలివేషన్స్ కి ���ోకుండా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తే ఎంత బాగుంటది.
But, పాన్ ఇండియా మోజు, మాస్ హీరో ఇమేజ్ మోజు , కొత్త దర్శకుడి అనుభవలేమి సినెమాని ఎంత డామేజ్ చేస్తాయో చెప్పిన సినెమా
#TheParadise
@NameisNani @odela_srikanth