@PRAVEENREDDYYCP ప్రతిపక్షం ఇలానే మాట్లాడితే జనసేనాని కి కోపం వచ్చి చినబాబు కు చెప్పి కొలికపూడి తో రాజీనామా చేపించి జనసేన పార్టీ లో జాయిన్ చేసుకొని అప్పుడు మేయర్ పదవి పోటీ చేస్తారు
ఇప్పుడు అన్ని చోట్ల అలానే కదా అయింది
జై లోకేష్
@Telugu360@KChiruTweets@VangaveetiOffl టీడీపీ నుండి వచ్చిన జనసేన అభ్యర్థి ఇతను
టీడీపీ మరియు లోకేష్ చంద్రబాబు మీద నమ్మకం లేకా పవన్ కల్యాణ్ గారి ఆశయాల కోసం జనసేనలో చేరి జన సైనికునిగా బాధ్యతలు తీసుకున్నారు