గణతంత్ర దినోత్సవ,
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను
గోల్కొండలో నిర్వహిస్తే
నిజాం వారసులు అని
ఎద్దేవ చేసిన
బిజెపి,
కిషన్ రెడ్డి గారు మరి ఎవరి వారసులు మీరు
ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో చేశారు???? @kishanr@trspartyonline @KTRTRS@PRRTRS
గణతంత్ర దినోత్సవ,
భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను
గోల్కొండలో నిర్వహిస్తే
నిజాం వారసులు అని
ఎద్దేవ చేసిన
బిజెపి,
కిషన్ రెడ్డి గారు మరి ఎవరి వారసులు మీరు
ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడు��లను గోల్కొండ కోటలో చేశారు???? @kishanr@trspartyonline @KTRTRS @PRRTRS
@KTRBRS sir
ఫిలిప్పీన్స్ దేశంల���ని దవావో మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదవడానికి వెళ్లిన యాదాద్రి జిల్లా మణికాంత్ రెడ్డి చనిపోయాడని ఈరోజు తెల్లవారుజామున మెడికల్ యూనివర్సిటీ నుండి ఫోన్ చేశారు. మణికాంత్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేలా చర్యలు తీసుకోగలరు.Please help sir
@BRSHarish sir
ఫిలిప్పీన్స్ దేశంలోని దవావో మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదవడానికి వెళ్లిన యాదాద్రి జిల్లా మణికాంత్ రెడ్డి చనిపోయాడని ఈరోజు తెల్లవారుజామున మెడికల్ యూనివర్సిటీ నుండి ఫోన్ చేశారు. మణికాంత్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేలా చర్యలు తీసుకోగలరు.Please help sir