నవంబర్ 16వ తేదీ ఆదివారం, ఈ పురాతన కోనేరుని మేమందరం కలిసి శుభ్రం చేసాం నేను పెట్టిన ఒక వీడియో ఎంతో మందిలో చైతన్యం పుటించింది, ఇలాగే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, మన దేవాలయాలను మనే కాపాడుకోవాలి, ఈ కోనేరు, తెలంగాణ, శంషాబాద్ (M),రామానుజపూర్ గ్రామం లోని కోనేరు
ఈ కోనేరు శుభ్రం చేయడానికి 600కిలోమీటర్లు ప్రయాణించాను, ఈ పురాతన కోనేరు కర్ణాటక రాష్ట్రము, తుమకూర్ (జిల్లా ),చీకనాయకంహాల్లి (తాలూకా ),హందనకేరి గ్రామం లో ఉంది
గత 15 సంవత్సరాలనుండి భూముల కోసం ఈ శివాలయాన్ని మూసి వేశారు, ఎంతదారుణం, దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి 🙏ఈ ఆలయం నంద్యాల (జిల్లా ),నంద్యాల (మండలం ),బ్రాహ్మణ పల్లి అనే గ్రామం మొదలో ఉంటుంది, నమః పార్వతి పతయే హార హార మహాదేవ ✊
నాగర్ కర్నూల్ (జిల్లా ), తెల్కపల్లి (మండలం), లక్నరం అనే గ్రామం లో కాకతీయుల కాలంనాటి పురాతన బ్రహసూత్ర శివలింగం ఉండే శివాలయం, ఎవరుపటించుకోక సిదిలావస్థకు చేరింది,అక్కడి యువకులు ఆలయ పరిస్థితిని చూసి తతుకోలేక, నాకు సమాచారం ఇవ్వడంతో, నేను వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్ళాను
నంద్యాల జిల్లా, సంజామల మండలం, పేరుసోముల గ్రామస్థులు చేసిన సమిష్టి పోరాటం, మాటలో చెప్పలేనిది, ప్రతి ఒక్కరిలో ఇలాంటి చైతన్యం వచ్చి మన ఆలయాలు, చారిత్రక నిర్మాణాల కోసం పోరాడితే, ఒక్క పురాతన కట్టడం కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొవు, ఈ గ్రామస్థులు చేసిన పని ఎంతో మందికి ఆదర్శం
This Venu Gopala Swamy temple is facing a very tragic situation. The people here are behaving recklessly,
Please respond to this video 🙏 This temple is located in Andhra Pradesh, Palnadu district, Nuzendla mandal, Vinukonda constituency, in the village of Puvvada. #AndhraPradesh
@naralokesh@OfficeofNL గౌరవనీయులైన నారా లోకేష్ గారు మీరు ఇంత త్వరగా స్పందించడం చాలా మంచి విషయం, అలాగే ఆ దేవత మూర్తులు సురక్షిత ప్రదేశానికి చేర్చడం నాకు ఎంతగానో ఆనందాన్ని కలిస్తుంది 🙏
గారవనీయులైన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
మీరు నేను చేసిన వీడియో కి మీరు స్పందించకుండా ఉంది ఉంటే ఇపుడు ఈ చరిత్రకమైన బావి, ఇంత అద్భుతమైన స్థితికి వచ్చి ఉండేది కాదు, మీరు మనసున్న గొప్ప వ్యక్తిగానే కాదు గొప్ప నాయకులని, నిరూపించుకున్నారు.