స్విట్జర్లాండ్ గ్రూప్ విజేతగా, సహ-ఆతిథ్య దేశమైన కెనడా రెండో స్థానంలో రౌండ్ 32కు అర్హత సాధించాయి.
🇨🇭 🇨🇦
మూడో స్థానంలో నిలిచిన బోస్నియా & హెర్జెగోవినా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఉత్తమ మూడో స్థాన జట్లలో చోటు దక్కితే నాకౌట్ దశలో అడుగుపెడుతుంది.
🇧🇦
ఫిఫా ప్రపంచ కప్ 2026 రౌండ్ 32కు అర్హత సాధించిన ఏడో జట్టుగా కొలంబియా నిలిచింది.
🇨🇴
డీ ఆర్ కాంగోపై 1-0 విజయంతో కొలంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 రౌండ్ 32కు అర్హత సాధించిన ఏడో జట్టుగా కొలంబియా నిలిచింది.
🇨🇴
డీ ఆర్ కాంగోపై 1-0 విజయంతో కొలంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
2026 ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ రౌండ్ 32కు అర్హత సాధించిన ఆరో జట్టుగా నార్వే నిలిచింది.
🇳🇴
సెనెగల్పై 3-2 విజయంతో నార్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
2026 ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ రౌండ్ 32కు అర్హత సాధించిన ఆరో జట్టుగా నార్వే నిలిచింది.
🇳🇴
సెనెగల్పై 3-2 విజయంతో నార్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 నాకౌట్ రౌండ్ 32కు అర్హత సాధించిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది.
🇫🇷
ఇరాక్‌పై 3-0 విజయంతో 2018 ప్రపంచ విజేత ఫ్రాన్స్, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
2026 ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32కు అర్హత సాధించిన జట్లు
🇲🇽 మెక్సికో
🇺🇸 అమెరికా సంయుక్త రాష్ట్రాలు
🇩🇪 జర్మనీ
🇦🇷 అర్జెంటీనా
🇫🇷 ఫ్రాన్స్
48 జట్లతో జరుగుతున్న 2026 ఫిఫా ప్రపంచ కప్‌లో రౌండ్ 32లోని 32 స్థానాల్లో ఇప్పటికే 5 స్థానాలు ఖరారయ్యాయి.
ఇంకా 27 స్థానాలు మిగిలి ఉన్నాయి.
ఫిఫా ప్రపంచ కప్ 2026 నాకౌట్ రౌండ్ 32కు అర్హత సాధించిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది.
🇫🇷
ఇరాక్‌పై 3-0 విజయంతో 2018 ప్రపంచ విజేత ఫ్రాన్స్, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
2026 ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32కు అర్హత సాధించిన నాలుగో జట్టుగా అర్జెంటీనా నిలిచింది.
🇦🇷
ఆస్ట్రియాపై 2-0 విజయంతో 2022 విశ్వ విజేత అర్జెంటీనా తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
🇩🇿 అల్జీరియా 🆚 జోర్డాన్ 🇯🇴
ఈరోజు జరగనున్న అల్జీరియా-జోర్డాన్ మ్యాచ్ రెండు జట్లకు "చావో రేవో" తేల్చుకునే పోరుగా మారింది.
విజయం సాధించిన జట్టు నాకౌట్ రౌండ్ 32 ఆశలను సజీవంగా ఉంచుకోనుండగా, ఓడిన జట్టు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించినట్లే.
2026 ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32కు అర్హత సాధించిన నాలుగో జట్టుగా అర్జెంటీనా నిలిచింది.
🇦🇷
ఆస్ట్రియాపై 2-0 విజయంతో 2022 విశ్వ విజేత అర్జెంటీనా తదుపరి దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఫిఫా 2026 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించిన మూడవ దేశంగా ట్యునీషియా నిలిచింది.
🇹🇳
జపాన్ చేత 4-0 తేడాతో ఓడిన ట్యునీషియా, నాకౌట్ రౌండ్ 32 అవకాశాలను పూర్తిగా కోల్పోయింది.
ఇప్పటివరకు నిష్క్రమించిన జట్లు:
🇭🇹 హైతీ 🇹🇷 టర్కీ 🇹🇳 ట్యునీషియా
ఫిఫా 2026 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించిన మొదటి రెండు దేశాలు హైతీ మరియు టర్కీ.
🇭🇹 🇹🇷
రౌండ్ 32లో ఇంకా 30 స్థానాలు మిగిలి ఉన్నాయి మరియు 44 దేశాలు పోటీలో ఉన్నాయి.