ఒక్కసారి ఈ వీడియో చూడండి సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా మోడీని ఎలా పొగిడారో చూడండి...
మా అవినీతి ని ప్రశ్నించనంత వరకు ఎవరిని అయినా నెత్తిన పెట్టుకుంటాం...లేకపోతే ఎవరిని అయినా బద్నాం చేయడానికి వెనకాడం...అది ఎన్టీఆర్ అయినా,మోడీ అయినా,కాంగ్రెస్ అయినా...
చంద్రాలు కాంగ్రెస్ తో ఉంటే బీజేపీ మోసం చేసినట్టు...బీజేపీ తో ఉంటే కాంగ్రెస్ తో మోసం చేసినట్టు... ఈ రూల్ ని ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళు రాష్ట్రాన్ని మోసం చేసినట్టు,అన్యాయం చేస్తున్నట్టు...ఇదే పచ్చ సిద్ధాంతం....అవునా కాదా @JaiTDP తమ్ముళ్లు.
బెజవాడ లో మెట్రో ఎక్కడ?
trail run కి రెండు నెలలే మిగిలింది.
మాటలు... గ్రాఫిక్స్ మాత్రమే....
చంద్రబాబు ఒక అసమర్ధుడు. అవినీతి పరుడు.. ఈ రాష్ట్రానికి భారం ...
నీ పాలన ఇంక చాలు.🙏
@JaiTDP తమ్ముళ్లూ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయలు... కేసీఆర్ విజయవాడ వస్తే ఆరోజుల్లో ఎలా చించుకొని బ్యానర్లు కట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి...కొంచెం అయినా సిగ్గు వస్తుంది మీకు.
అరేయ్ @JaiTDP పచ్చ తమ్ముళ్లు ఇప్పుడు బాబు గారు బీజేపీ ని వదిలేసి కాంగ్రెస్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు కదా ...
చివర్లో రాహుల్ గాంధీ పేరు తీసేసి నరేంద్ర మోడీ పేరు పెట్టి వదలండి ట్వీట్లు...