@GoI_MeitY
Is there any plan to implement single id ,i.e "one nation one id "?
Because many of the citizens are facing lot of issues,due to different ids and address proofs, integrate all the ids and proof of address with single id card ( One Nation One ID).
@UIDAI@UIDAI : Why only 5profiles? What is the reason for limit of 5 profiles, many of the families 6members are available like 2 childrens, 2parents and 2 grand parents.
This should be limit SIX profiles minimum
@UIDAI Why only 5profiles? What is the reason for limit of 5 profiles, many of the families 6members are available like 2 childrens, 2parents and 2 grand parents.
This should be limit SIX profiles minimum..
@UIDAI Why only 5profiles? What is the reason for limit of 5 profiles, many of the families 6members are available like 2 childrens, 2parents and 2 grand parents.
This should be limit SIX profiles minimum..
I fully support the request of Tirumala Tirupati Devasthanams (TTD) to rename Tirupati International Airport (Renigunta) as Sri Venkateswara International Airport. The name rightly honours the spiritual heritage and global significance of Lord Venkateswara. @RamMNK garu.
దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి! భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ... మనందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంకేతంగా మీ యొక్క ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అ��్కౌంట్లలో ఈ DPని పెట్టుకోండి. వందేమాతరమంటూ నినదించండి.
#MyDPVandeMataram
#OperationSindoor
#PahalgamTerrorAttack
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్
టికెట్లు మేమే కొనాలి.. చప్పట్ల�� మేమే కొట్టాలి.. చావు��ు మేమే చావాలి అంటూ లిరిక్స్
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సాంగ్
Credits: Masala Band
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
రాష్ట్రానికి ఎంత అవమానకరం...ఎంత బాధాకరం...ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ! ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు....తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని! ప్రజలారా...అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి!
సీమెన్స్ ఆధ్వర్యంలో వందలాదిమంది భాగస్వాములుగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో అవినీతి అంటూ రెండున్నరేళ్లుగా ఒక్క ఆధారం లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. షెల్ కంపెనీ ముద్ర వేస్తున్నారు, అసలు వాటి అర్థం తెలుసా? తప్పుడు ఆరోపణలతో లక్షలాది కుటుంబాలను, శిక్షణ పొందిన విద్యార్థులను తీవ్రమైన క్షోభ పెడుతున్నారు.
#IAmWithBabu
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
#CBNWillBeBackWithABang