ఇష్టం ఎప్పుడు కష్టం అనదు ,
సంకల్పం ఎప్పుడు సౌకర్యం కోరదు...
నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూనే ఉండు
గెలిస్తే శిల్పం అవుతావు ...
ఓడితే శిల్పివి అవుతావు...
మనకు కోపం రావడం గొప్ప కాదు
మన కోపాన్ని , బాధను,
మన ప్రతీ ఎమోషన్ని
అర్థం చేసుకొని భరించేవాళ్ళు
మన జీవితంలో ఉండడం గొప్ప.....
వారిని నిర్లక్ష్యం చేయకండి
వదిలేయకండి....
మనకు కోపం రావడం గొప్ప కాదు
మన కోపాన్ని ,బాధను,
మన ప్రతీ ఎమోషన్ని
అర్థం చేసుకొని భరించేవాళ్ళు
మన జీవితంలో ఉండడం గొప్ప..
వారిని నిర్లక్ష్యం చేయకండి
వదిలేయకండ���..
జీవితంలో చాలా మంది
మనల్ని బాధ పెట్టొచ్చు..
ఆ బాధని పంచుకోవడానికి
ఎవరూ ఉండకపోవచ్చు..
కానీ ప్రతి బాధ వెనుక
ఒక గుణపాఠం ఉంటది
దాన్ని గమనిస్తూ సాగిపో
సంతోషం నీతోనే ఉంటుంది..
కష్టం విలువ ఇష్టం విలువ
ఒకరు చెప్తే తెలిసేవి కావు...
స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి.
లేదంటే....
ఎదుటివారు పడే కష్టం తెలికగాను,
చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి.
ఉప్పును కూరలో వేస్తే
రుచి వచ్చింది కదా అని
పాలల్లో వేస్తే పాలు విరుగుతాయ్ ,
పదార్థాన్ని బట్టి పనిని బట్టి ప్రాముఖ్యత మారుతుంది ...
కనుక నువు ఎంత గొప్పవాడివి అయినా
నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే
నీ విలువ పెరుగుతుంది..