మీరు ఇప్పుడు వరకు చూసింది 50% సినిమా మాత్రమే ఇంకా అసలు సినిమా 50% ఉంది.
జర్నలిస్ట్ రఘు అన్ని ఆధారాలు ,PROOFS, DOCUMENTS బయటపెట్టారు.
ఒక్క జర్నలిస్టు రఘు మాట్లాడితేనే మీరు ఇలా కొట్టుకుంటున్నారు.
మొత్తం జర్నలిస్టులు వస్తే మీ పరిస్థితి ఏంటి.
On the occasion of our Evergreen Superstar Krishna Garu’s Birth Anniversary ❤️
Get ready to experience the VIBE OF #AIRFORCE – Bezawada Batch Releasing Tomorrow!
Stay Tuned for the take-off! ✈️
@AnilSunkara1@AKentsOfficial@ATVOriginals#ShowTime
Another data center was stopped, this time in La Pine, Oregon, after the community came together and fought back.
Remember, they conquer us by dividing us.
But when the people rise up together, we are unstoppable!
Remembering the Superstar who redefined Telugu cinema with bold choices and unforgettable performances, leaving behind a legacy that continues to inspire filmmakers and audiences alike.
Your legacy will continue to live on screen and in memory 🎬
#laharimusic#superstarkrishna #birthanniversary
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
తెలుగు సినిమా చరిత్రను
‘కృష్ణ గారి కి ముందు..కృష్ణ గారి తర్వాత’
అని రాసుకోవాలి! ✍️🔥
మొదటి కౌబాయ్..
మొదటి ఈస్ట్మన్ కలర్..
మొదటి 70MM..
మొదటి సినిమాస్కోప్!
టెక్నాలజీకి ఆద్యుడు, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ మన సూపర్ స్టార్! 👑🎥
నేడు మన ‘పల్నాటి సింహం’ కృష్ణ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ...!
జై సూపర్ స్టార్.. జోహార్ కృష్ణ గారు! ✨
#SuperstarKrishnaGaru #SSKLivesOn #SSKForever
Remembering Superstar Krishna garu on his birth anniversary. A true pioneer of Telugu cinema, his legacy is defined by courage, innovation and an enduring spirit that elevated the industry. Beyond the silver screen, his contributions to public life and philanthropy reflected a deep commitment to society. His legacy continues to inspire generations and instill pride among Telugu people.