గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన ప��ర్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు ��రగాలని స్పష్టం చేస్తున్నాము.
Happy Birthday Karth…. 🤗🤗🤗 Here's to bigger dreams, bigger wins and a year that gives back everything you put in…. Always rooting for you!!! ♥️♥️♥️ @ssk1122
An event like never before… and it's been a year already!
Thank you to every fan for still celebrating the #GlobeTrotter event. Videos and moments keep showing up on our timelines every day.
When we do something, we want it to stay with everyone forever ❤️ #Varanasi
No Bollywood actor tweeted about the #Ramayana, and no Kollywood actor tweeted about #Scene either. But Mr. Tollywood @urstrulyMahesh standing tall as the lone voice of impact🐐💥
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️