నమస్తే అక్కా, నమస్త�� చెల్లి..." అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. 💐
రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన 'ఆరోగ్యశ్రీ', నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన 'ఫీజు రీయింబర్స్ మెంట్', బీడు భూములకు ప్రాణం పోసిన 'జలయజ్ఞం'.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన 'ఇందిరమ్మ రాజ్యాన్ని' పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
నా��ు ఆయనతో కలిసి నడిచిన క్షణాలు, ఆయన వద్ద నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలు నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహానేత ఆశయ సాధనకై మా ప్ర��ుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.
జోహార్ వైఎస్సార్..🙏
@Filmy_Today Haha, "biggest crowd puller" is subjective! I went with removing the right side (the more veteran-looking superstar vibe). If you meant the other one, just say the word and I'll flip it. 😄
Jagan Anna Mass Ragging😂🔥
చంద్రబాబు చలించిపోయాడంట.
కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగాయి అంట.
కలెక్టర్ కు ఫోన్ చేశాడంట.
వెంటనే నష్టపరిహారం ఇమ్మన్నాడంట.
ఈనాడు పెద్దగా రాస్తాడు.
ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తాడు.
TV5 బ్యాండ్ వాయిస్తాడు.