He has always been an admirable human & inspirational personality who motivated me & many people with his speeches at each & every phase of life. #8YearsOfJANASENA
He was never after positions, he was never after power, more importantly he was never after money. All he wants is social justice and transparency. And, he made himself an epitome of those qualities. SINCE DAY-1
Started with CMPF, now continued with JanaSena
#8YearsOfJANASENA
నవసమాజ నిర్మాణానికి నాంది పలికి నేటికి 8 సంవత్సరాలు
భావితరాల భవిష్యత్తు కోసం, సమాజ హితం కోసం పోరాడే ఏకైక పార్టీ
డబ్బే పరమావధిగా రూపాంతరం చెందేలా నడవడిక కోనసాగుస్తున్న రెండు ప్ర��్యర్థుల పార్టీలతో పోరాడుతున్న నిజాయితీగల పార్టీ మన @JanaSenaParty
#8YearsOfJANASENA
"One man, one thought, one step."
It all starts with one, always.
నేనొక దుర్గమ్!
నాదొక స్వర్గమ్!
అనర్గళమ్, అనితర సాద్యమ్, నా మార్గమ్!
#8YearsOfJANASENA
కుల కుటిల రాజకీయాలు కాకుండా, జన జాగరణ ద్వారానే రాజ్యాధికారాన్ని అందుకోవాలి అని వడి వడి గా అడుగులు వేస్తూ 8 ఏళ్లు పూర్తి చేసుకున్�� జనసేన ప్రస్థానం
కొంచెం లేట్ అయ్యింది కావొచ్చు, అధికారంలోకి రావడం, రాష్ట్ర స్థితిని సమూలంగా మార్చి అభివృద్ధి పథంలో పెట్టడం పక్కా
#8YearsOfJANASENA
కొంతమంది రాజకీయాలని తమ వారసత్వ హక్కుగా భావించే రోజుల్లో,
ఎంతోమంది సామాన్యులకి రాజకీయాల్లో అవకాశం కల్పిస్తున్న జనసేన ప్రస్థానానికి ఎనిమిదేళ్ళు ✊
#8YearsOfJANASENA
మార్పు మొదలైంది ✊🏽
సామాన్యుల చట్టసభల్లోకి వెళ్లి వారు ఆకాంక్షించిన ప్రాంత అభివృద్ధిని వారి తోనే చేయిస్తుంది జనసేన పార్టీ
జై జనసేన - జై జై జనసేన ✊🏽
#8YearsOfJANASENA
https://t.co/UyF54qJJFo
ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతులో వినబడుతూ,
ప్రభుత్వ అహంకార ధోరణిని ఎదిరించే ప్రతి వ్యక్తిలో కనబడుతూ, @PawanKalyan గారు చేస్తున్న మహోద్యమానికి 8 ఏళ్ళు..!!
#8YearsOfJANASENA
JSP din't rely on vote for note, didn't command a dedicated votebank of specific community but won 4456 ward members, 1209 sarpanchs, 180 MPTCs, 2 ZPTCs & 3 GVMC corporators in 2021. A testament to the fact that revolution has already taken shape. (2/2)
#8YearsOfJANASENA
A few political parties have turned themselves into Giant trees and let no other plant grow under their shadows. To bring a revolutionary change, an ordinary man who did not inherit a grand legacy from a well established political family formed JanaSena. (1/2)
#8YearsOfJANASENA
Revolutions do not get started because of entrenched inequality between ruler and leaders, but when an assuring leadership arrives, people rally behind a man who promised revolution. That revolution started in 2014 with @JanaSenaParty#8YearsOfJANASENA
భవిష్యత్ ఆశల వారధి ఆవిర్భావ సభ
• తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ ఇది
• రెండున్నర ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పై గళo
• ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాష్ట్ర రాజకీయలకు దిశానిర్దేశం
#8YearsOfJANASENA#JSPFormationDayMarch14Th