Dear over educated @sekharkammula sir
She is 12th fail … is she eligible to write Neet?
She sells her nvdz online
Please buy them if you really want to support her.. but don’t insult real students who worked hard to clear Neet exam.
CJP’s Demand Rooster Has Been Updated:
1. Dharmedra Pradhan must resign - ✅
2. Rs 1 Cr to the families of all students who died by suicide - Pending
3. No action against any of the student protesters - Pending
4. Public Apology From RAF & Delhi Police - Pending
Jantar Mantar & Entire Country Is Still Waiting On The Rest Of The Demands.
2024 లో TDP కి ఎలా అయితే కష్టపడ్డామో...దానికి 100 రెట్లు NDA కోసం 2029 లో కష్టపడతాం 🔥💯
N.D.A for INDIA ✨
భారత్ మాతా కీ జై ✨🙏
#NDA4INDIA@BJP4India@JaiTDP
నిన్నటిదాకా ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే, ప్రభుత్వం ఏంటి ఇంత సైలెంట్‌గా ఉంది అని మనమంతా అనుకున్నాం కదా?
నాకైతే కొన్నిసార్లు చిరాకొచ్చేది కూడా. ఏం చేస్తున్నారు వీళ్లు అని!
కానీ... ఆ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందని ఇప్పుడర్థమవుతోంది.
అజిత్ దోవల్ 'మాస్టర్ స్ట్రోక్' అంటే ఇదేనేమో! 🎯
జులై 19 నుంచి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) అమల్లోకి వచ్చింది. ఇక అరాచకవాదులకు 12 నెలల పాటు తీహార్ జైల్లో ఉచిత భోజనం, వసతి ఖాయం.
నిన్నటిదాకా రోడ్లెక్కి రెచ్చిపోయిన ఫేక్ మేధావులు ఇప్పుడు అడ్రస్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
దేశ రాజధానిలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ఫండింగ్ ఇచ్చిన బినామీలు, డబ్బులు తీసుకుని నిరసనలకు మద్దతిచ్చిన కొంతమంది సినిమా వాళ్లు, ప్రొపగాండా నడిపిన కొన్ని నేషనల్ మీడియా ఛానెళ్లు... వీళ్లందరికీ ఇక మూడినట్టే. ఇన్నాళ్లు పిఎం మోదీని పట్టుకుని "ఫాసిస్ట్, ఫాసిస్ట్" అని గొంతు చించుకున్నారు కదా?
సిస్టమ్ అసలైన పవర్ ఏంటో వాళ్లకి ఇప్పుడు అర్థమవుతుంది.
🎯అసలు ఈ NSA చట్టం పవర్ ఏంటో తెలిస్తే కళ్లు తిరుగుతాయి:
📌మామూలు అరెస్టులకైతే పోలీసులకు వారెంట్ కావాలి. కానీ దీనికి అక్కర్లేదు! ఢిల్లీ పోలీస్ కమిషనర్ లేదా కలెక్టర్ నేరుగా ఆర్డర్ పాస్ చేయొచ్చు. FIR అవసరం లేదు, కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పనీ లేదు. ఛార్జ్ షీట్ లేకుండా ఏకంగా 12 నెలల పాటు ఎవరినైనా జైల్లో పెట్టేయొచ్చు. పోనీ, అడ్వైజరీ బోర్డు ముందు కంప్లైంట్ చేసుకుందాం అనుకున్నా... కనీసం వాదించడానికి లాయర్‌ను పెట్టుకునే ఛాన్స్ కూడా ఈ చట్టం ఇవ్వదు.
ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది ఇదే.
📌సెక్షన్ 3(3) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి ఉన్న పవర్స్‌ని జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు (మరో మూడు నెలలు) పొడిగించారు. (నిజానికి ఇది ప్రతి మూడు నెలలకూ జరిగే రొటీన్ ప్రక్రియే, కొత్త చట్టం కాదు).
ఇంకో ట్విస్ట్ ఏంటంటే... ఈ అల్లర్ల ఫండింగ్ వెనుక ఉన్నవాళ్లపై NIA విచారణ జరిపించాలని కోరుతూ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది.
📌దీంట్లో అతిపెద్ద ఐరనీ (irony) ఏంటో తెలుసా?
ఈ చట్టం ఇప్పుడు కొత్తగా తెచ్చింది కాదు, 1980లో #ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది!✅
దేశ భద్రత కోసం ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రభుత్వమూ దీన్ని వాడుతూనే ఉంది. సో, ఇది ఏదో ఒక పార్టీ ఆయుధం కాదు, దేశాన్ని రక్షించే అస్త్రం.
లిమిట్స్ క్రాస్ చేసి దేశ భద్రతతో ఆడుకుంటే... సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 🤷
పదే పదే గిల్లాలని చూస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి!
आज सनातन की रक्षा के लिए सभी हिंदुत्ववादी योद्धाओं को संगठित होना पड़ेगा
अगर मेरे साथ जंतर मंतर नहीं पहुंचे तो हमारे बच्चों का भविष्य अंधकारमय होगा ,
@aajtak@PMOIndia@the_hindu
@sai4prabha No , bro . Trust on Modi .
మొత్తం ఆయనే చూసుకుంటాడు..
విద్యార్థుల పేరు తో దేశాన్ని అవమానిస్తున్నారు అని ఇలా చేశారు ఏమో.. but అందరికీ సమాధానం చెప్తాడు . నాకు నమ్మకం ఉంది . మోడీ...🇮🇳🚩