ప్రతి దెబ్బ ఒక పాఠం ప్రతి ఓటమి ఒక మెట్టు ప్రతి కష్టం ఒక కొత్త శక్తి.
కాలం పరీక్షించినా నిలబడతాడు కష్టాలు వెంటాడినా నడుస్తూనే ఉంటాడు.
అనవసరంగా మాట్లాడటం అతని స్వభావం కాదు చేయాలనుకున్నది చే��ి చూపించడం అతని అలవాటు.
వాళ్లు అతని (లేకుండా)ప్రయాణాన్ని ఆపాలని చూశారు అతను మాత్రం ఆగలేదు.
ఎందుకంటే అతని గమ్యం కేవలం గెలుపు కాదు తరాలు గుర్తుపెట్టుకునే స్థానం.
అవకాశం వచ్చినప్పుడు పైకి వచ్చినవాడు కాదు అవకాశం లేకపోయినా తన దారిని తానే వేసుకున్నవాడు
జగన్ అధికారంలోకి రాడు రానివ్వం అంటున్నవాళ్లకు, అతని ప్రయాణాన్ని దగ్గరగా గమనించిన మనిషిగా నేను చెప్పే ఒక్క మాట
The Undisputed Leader of the Masses @ysjagan