@talk2prakash@PawanKalyan అధికారం లోకి రావటానికి కులం అధికారం లోకి వచ్చాక మతం ముసుగులు లో మీరు చేస్తున రాజకీయం మీద ప్రశ్నిస్తున్నారు తప్పు ఎం ఉంది దానిలో
@TwoodTrolls_2_0@ysjagan రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం ప్రసాదం మీద దాడి చేసిన మీరు కదా అసలైన హిందూ ద్రోహులు వారిని సమర్ధిస్తూ అనేక అబద్ధాలు ప్రచారం ఇంకా కొనగొస్తున్న వారికి మద్దతు ఇవ్వడం లేదు దానికి సంతోషిస్తున్నాం
@TeluguChegu సమస్త లోకాన్ని కాపాడే దేవుడిని నేను కాపాడుతా అనే మాటలు వద్దు మతం ముసుగులో లో రాజకీయం చేయడం అనేది నిజం ఎందుకు అంటే మీరు మాట్లాడిన మాటలే వాటికి నిదర్శనం
@SBSUSA007 ఇంగ్లష్ చదివి అర్ధం చేసుకోవటం రాక ఏదో మాట్లాడి వేరే వారు మాట్లాడితే దాని అర్ధం తెలియకుండా ఇలా మాట్లాడి నవ్వులపాలు అవ్వకుండా ఉండటం కోసం జగన్ గారు స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు
@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.
@Shika_Reddy Handloom sarees need a famous film star for promotion, whereas God needs no promotion drawing a comparison between the two to deliver a counter-argument It is evident that you do not have the right answer to counter
@TPranayReddy సమంత టాప్ హీరోయిన్ అందుకే బ్రాండ్ అంబాసిడర్గా చేసారు (ప్రముఖ వస్త్ర దుకాణాలు ట్రెండింగ్ లో ఉన్న సినిమా తారలని ప్రమోషన్స్ కి వాడతారు) అందుకే అంటారు మీకు బుర్ర బుద్ది రెండు లేవు అని
దేశం లో ధర్మం కాపాడుతా అని చెప్తారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పరిస్థితి ఇది మాటలు కోటలు దాటుతాయి చేష్టలు గడప దాటవు అంటారు దానికి ఉదాహరణ గా ఉంది