@RAWulGANDHIAN@Moditatha420 Fact is BJP pushed main opposition out of the house. I didn't ignore my friend, just rebutting the allegation of support.
I reiterate, When a Bill doesn't go through detailed deliberation and open voting, one can't be pointed as outright supporter or dissenter.
@RAWulGANDHIAN@Moditatha420 FYI, it is a voice vote..no way to say which member particularly supported or opposed.
Pushing for Specifics? - only dissenting voice is by owaisi(MIM). support to the Bill was offered by Galla Jayadev (TDP). Bill didn't go through a detailed deliberation.
@Moditatha420 Ysrcp, Rahul కి representation ఇవ్వాలా? Someone suggested it, pity on him.
వాడేమైనా (rahul) ruler of India?
Representation will be given to constitutional positions (DM, CM, PM, President, etc).
Hey guys, gather your thoughts before you speak.
Respectfully Sir, it is a factual misrepresentation to quote TDP karyakartas as people of Andhra Pradesh.
TDP karyakartas can be people of AP, but not all people of AP are TDP karyakartas.
@datapelter@kkuchibhatla@UKkutami@AndhraXpress@CONCISE99
Over the last few days, people from Andhra Pradesh embarked on a bike Yatra from Tirupati to Kashi, emphasising Seva and good governance (Sushasan). Their gesture of carrying sacred waters from the Krishna and Godavari rivers to Kashi is also very touching.
I compliment the team of TDP leaders and Karyakartas who organised the Yatra and ensured people from all walks of life participated.
@JaiTDP@ncbn@naralokesh
ఇండియా టుడే కాంక్లేవ్‌కు వైసీపీకి అందని ఆహ్వానం
నారా లోకేష్ విధించిన షరతులే కారణమా..?
వైసీపీ వస్తే ప్రభుత్వం తరఫు నుంచి ఎవరూ హాజరుకారంటూ బెదిరించారా..?
తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు వైసీపీని అడ్డుకున్నారని ఏపీలో చర్చ
కొచ్చిలో నిర్వహించిన 'ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్' వేదికగా జరిగిన పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల నుంచి అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బిఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు కూడా ఈ వేదికపై మాట్లాడారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం అధికార కూటమి ప్రతినిధిగా నారా లోకేష్ ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీకి అసలు ఆహ్వానమే దక్కకపోవడం వెనుక పెద్ద రాజకీయం దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ కాంక్లేవ్ నిర్వహణకు సంబంధించిన ఖర్చులను తామే భరిస్తున్నామనే నెపంతో, వైసీపీకి ఆహ్వానం పంపకూడదని నారా లోకేష్ షరతు విధించారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ వైసీపీ ప్రతినిధి ఈ సదస్సుకు హాజరైతే.. ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరుకానివ్వనని కండీషన్ పెట్టి మరీ ప్రతిపక్షాన్ని అడ్డుకున్నారని చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులు, విద్యార్థుల మరణాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు, నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతారనే భయంతోనే లోకేష్ ఈ రకమైన వ్యూహం పన్నారనే విమర్శలు వస్తున్నాయి.
కాంక్లేవ్‌లో విద్యాశాఖపై అడిగిన ప్రశ్నలకు లోకేష్ చెప్పిన సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, వైసీపీ రంగంలోకి దిగితే కూటమి ప్రభుత్వ తప్పులు బట్టబయలవుతాయనే ముందస్తు భయంతోనే ఈ ఆహ్వానాన్ని అడ్డుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
జాతీయ వేదికలపై ప్రతిపక్ష గొంతును నొక్కేయాలని చూడటం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజాన్ని దాచడానికి ఆడే ఇటువంటి పొలిటికల్ గేమ్‌లు ఎక్కువ కాలం సాగవని వ్యాఖ్యానిస్తున్నారు.
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త