ఈమధ్య సినిమాల్లో #Peddi#Paradise రెండూ ముందు అనుకున్న బడ్జెట్ లో తీసి… అదేరకంగా బిజినెస్ చేసుంటే Every Party కి Exceptional Profits తెచ్చేవి.
పెద్దికి అయితే Superb Run వచ్చింది. Costs వల్ల చివరికి ఎవరికీ ఉపయోగపడలేదు…
Directors మారాలి
@Aale_Baale@dhruv_rathee So what kind of hype did you create when you held a meeting in TG?
Dude, the same applies to every citizen of India, right?
Why are you asking Dhruv now?
Though I politically differ, I condemn this kind of personal mockery. ఆయన ఏదో అలా జనాల్లో జోష్ నింపడానికి మాట్లాడుతుంటాడు.
But personal గా target చేయడం వద్దు.
Political గా oppose చేయండి if you differ on his policies. #Janasena#Shatagni team, can't you take care of these podcasts
@The__looser__ ఇది ఎప్పటి నుంచి, 2024 నుంచా? ఇది పోనీ ఆయనకైనా తెలుసా? ఎవరైనా చెప్పొచ్చు కదా.
May be alliance లో ఉన్నా ఆయన కూడా కొన్ని ఎక్కువ seats allot అయితే 100% strike rate తో కొట్టేస్తారు కదా. Let's aim for 60 atleast.
Feeling very sad about how the western media is showcasing our nation. We have visionary leaders who are at their best, and we can host the Olympics as the capital city is getting ready!
@erichoradon@AndhraXpress
BREAKING: The Trump administration is suspending Microsoft, Adobe, and several major IT outsourcing firms from a key employment-based green card program, accusing them of abusing the visa system at the expense of American workers.
Vice President JD Vance singled out Microsoft, saying the tech giant laid off 6,000 American workers while benefiting from 6,300 H-1B visas and nearly 3,000 green cards.
"You cannot lay off American workers and then replace them with foreign indentured servants."
The Labor Department says it will stop accepting new applications and processing pending applications from the targeted companies as federal investigations continue.
See which other major tech firms are being targeted: https://t.co/x5CWq8zbQt
Done and dusted. Chances are getting thinner for tech giant employees who are working there and anticipating US GC processing. Now it's going to be a big challenge for the Managers. Not sure how they can control the attrition rate.
🚨 Breaking News: The US government announces suspension of Tata, Cognizant, Infosys, Wipro, Capgemini, HCL from permanent labour certification program.
@JiinyD89487@dineshtweetz999 గాలి మాటలు మాట్లాడకండి, ఊర్లో అరుగుల మీద ముచ్చట్లలా. Media news clippings (yellow media and including Sakshi) కాదు, ఎవడో influencer చేసిన వీడియోలు కావు రా నాయనా proofs అంటే. Official Govt stats ఉంటే పెట్టండి, debate చేద్దాం. అంతే కానీ fake narrations తో ఏమి లాభం రా బాబు.
ఒక సింగిల్ గా పోటీ చేసి ఎమ్మెల్యే అవలేని మగాడు నువ్వు ఏం చేసావ్ అని అంటాడు జగన్మోహన్ రెడ్డిని అవును. 2019-2024 జగన్ ప్రభుత్వ కాలంలో పులివెందుల నియోజకవర్గంలో పూర్తయి ప్రారంభించిన ముఖ్యమైన పనులు కొన్ని ఇవి:
పని వివరాలు
RN డా. వైఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & జనరల్ హాస్పిటల్ సుమారు ₹500 కోట్లు; 627 పడకలు, 150 MBBS సీట్లు
శ్రీ అరటి ప్రాసెసింగ్ యూనిట్ & ప్యాక్ హౌస్ సుమారు ₹20 కోట్లు; కోల్ట్ స్టోరేజ్, ప్రీ-కూలింగ్ సదుపాయాలు
IHI మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ సుమారు ₹38 కోట్లు
B పులివెందుల మోడల్ డౌన్ పనులు రోడ్లు, జంక్షన్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితరాలు
Q మెమోరియల్ పార్క్/లే ్క/లేకంట్ పనులు పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రారంభించారు.
YARAM ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ యూనిట్ ₹175 కోట్ల పెట్టుబడి; సుమారు 2,100 ఉద్యోగాల లక్ష్యం
* కొత్త APSRTC బస్ స్టేషన్ పులివెందులలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది
M రోడ్లు, పట్టణ మౌలిక వసతులు రోడ్డు విస్తరణ, జంక్షన్ అభివృద్ధి తదితర పనులు
2024 మార్చిలో జగన్ సుమారు ₹861 కోట్ల విలువైన అభివృద్ధి పనులను పులివెందులలో ప్రారంభించారు/ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు అని అప్పటి వార్తా నివేదిక పేర్కొంది.
అయితే ఒక ముఖ్యమైన విషయం: పులివెందుల వాటర్ గ్రిడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు జగన్ హయాంలో పూర్తిగా పూర్తి కాలేదు. ఉదాహరణకు 2026లో కూడా పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ 96% పూర్తయిందని తాజా నివేదిక చెబుతోంది.
మీకు కావాలంటే "జగన్ హయాంలో పులివెందులలో పూర్తయిన 20-30 పనులు + ఒక్కో పనికి ఖర్చు + పూర్తి చేసిన సంవత్సరం" టేబుల్‌గా కూడా ఇస్తాను.